OTT: ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. చూడాల్సిన బెస్ట్ మూవీస్ 6.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!-top 10 ott movies trending and must watch best ott releases movies like mrs rekhachithram kudumbasthan gana streaming ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Ott: ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. చూడాల్సిన బెస్ట్ మూవీస్ 6.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!

OTT: ఓటీటీలో టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు.. చూడాల్సిన బెస్ట్ మూవీస్ 6.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఇక్కడ చూసేయండి!

Published Mar 13, 2025 02:07 PM IST Sanjiv Kumar
Published Mar 13, 2025 02:07 PM IST

  • OTT Top 10 Trending Movies And Best 6 OTT Releases Telugu: ఓటీటీలోకి ఈ వారం చాలా సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలతోపాటు కచ్చితంగా చూడాల్సిన ది బెస్ట్ 6 మూవీస్‌ జీ5, జియో‌హాట్‌స్టార్, సోనీ లివ్, సన్ ఎన్ఎక్స్‌టీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.

ఓటీటీలోకి ఈ వారం చాలా సినిమాలు ట్రెండ్ అవుతున్నాయి. వాటిలో టాప్ 10 ఓటీటీ ట్రెండింగ్ సినిమాలతోపాటు కచ్చితంగా చూడాల్సిన ది బెస్ట్ 6 మూవీస్‌ జీ5, జియో‌హాట్‌స్టార్, సోనీ లివ్, సన్ ఎన్ఎక్స్‌టీలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం. 

(1 / 11)

రేఖాచిత్రం ఓటీటీ:మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ రేఖాచిత్రం సోనీ లివ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 6 నుంచి తెలుగులో కూడా ఓటీటీ రిలీజ్ అయిన రేఖాచిత్రం నెంబర్ 1 ప్లేసులో ట్రెండింగ్ అవడమే కాకుండా చూసేందుకు బెస్ట్ సినిమా. ఇది ఒరిజినల్ మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో విడుదలైంది. 

(2 / 11)

రేఖాచిత్రం ఓటీటీ:

మలయాళ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ రేఖాచిత్రం సోనీ లివ్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. మార్చి 6 నుంచి తెలుగులో కూడా ఓటీటీ రిలీజ్ అయిన రేఖాచిత్రం నెంబర్ 1 ప్లేసులో ట్రెండింగ్ అవడమే కాకుండా చూసేందుకు బెస్ట్ సినిమా. ఇది ఒరిజినల్ మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లో విడుదలైంది. 

కుటుంబస్థాన్ ఓటీటీ:  ఇది తమిళ కామెడీ చిత్రం. రాజేశ్వర్ కాళిసామి దర్శకత్వం వహించారు. సినిమా కరణ్ పతాకంపై ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రంలో కె.మణికందన్, సాన్వే మేఘన ప్రధాన పాత్రల్లో నటించారు. కుటుంబస్తాన్ జీ5 ఓటీటీలో మొదటి స్థానంలో ట్రెండింగ్ అవుతోంది. తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమా కూడా చూసేందుకు బెస్ట్. 

(3 / 11)

సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీ: దగ్గుబాటి వెంకటేష్, మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్ నటించిన సంక్రాంతికి వస్తాన్నాం సినిమా జీ5లో టాప్ 3లో ఓటీటీ ప్లేలో టాప్ 3లో ట్రెండ్ అవుతోంది. ఇది కూడా చూసేందుకు బెస్ట్ సినిమానే.

(4 / 11)

గేమ్ ఛేంజర్ ఓటీటీ:  టాలీవుడ్ హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ ఓటీటీ ట్రెండింగ్ చార్ట్స్‌లో టాప్ 4లో నిలిచింది. అమెజాన్ ప్రైమ్‌లో గేమ్ ఛేంజర్ అందుబాటులో ఉంది. జీ5లో హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతోంది.

(5 / 11)

మిసెస్ ఓటీటీ: జీ5 ఓటీటీలో సన్యా మల్హోత్రా నటించిన 'మిసెస్' టాప్ 4లో ట్రెండింగ్ అవుతోంది. ఈ చిత్రం మలయాళ సినిమా ది గ్రేట్ ఇండియన్ కిచెన్‌కు హిందీ రీమేక్. ఈ సినిమా కూడా బెస్ట్.

(6 / 11)

మార్కో ఓటీటీ: ఫుల్ లెంత్ వయలెంట్ మలయాళ చిత్రంగా వచ్చిన మార్కో సినిమా సోనీ లివ్ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాను ఓటీటీ నుంచి తొలగించాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఇటీవల ఆహా ఓటీటీలోకి కూడా మార్కో వచ్చేసింది. 

(7 / 11)

మ్యాక్స్ ఓటీటీ: కిచ్చా సుదీప్ నటించిన మ్యాక్స్ ఓటీటీ ప్లే ట్రెండింగ్ చార్ట్స్ లో టాప్ 6లో నిలిచింది. అలాగే, జీ5లో టాప్ 5లో ట్రెండింగ్ అవితోంది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న మ్యాక్స్ చూసేందుకు బెస్ట్ మూవీనే.

(8 / 11)

గణ ఓటీటీ: ప్రజ్వల్ దేవరాజ్ నటించిన టైమ్ ట్రావెలింగ్ చిత్రం గణ. ఇది కూడా ఓటీటీ ప్లే ట్రెండింగ్ టాప్ 10 లిస్ట్‌లో ఉంది. అలాగే, సన్ నెక్ట్స్ ఓటీటీలో కూడా గణ తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇది కూడా చూసేందుకు మంచి ఎంపిక.

(9 / 11)

ఐడెంటిటీ ఓటీటీ: జీ5 ఓటీటీలో టాప్ 9 ట్రెండింగ్‌లో ఐడెంటిటీ సినిమా ఉంది. టొవినో థామస్, త్రిష, వినయ్ రాయ్ నటించిన క్రైమ్ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కూడా చూసేందుకు బెస్ట్ సినిమా. ఇది కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. 

(10 / 11)

హిసాబ్ బరాబర్ ఓటీటీ:  జీ5 ఓటీటీలో టాప్ 10లో ట్రెండింగ్‌లో ఉంది హిసాబ్ బరాబర్. ఇది హిందీ సినిమా. అశ్విన్ ధీర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాధవన్ ప్రధాన పాత్రలో నటించారు. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.

(11 / 11)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు