తెలుగు న్యూస్ / ఫోటో /
వంటలో ఉప్పు ఎక్కువైందా? ఈ చిట్కాలు ఫాలో అయితే సూపర్ రుచి..
- ఒక్కోసారి హడావుడిలో వంటల్లో ఉప్పు ఎక్కువ పడిపోతుంది. ఉప్పు కాస్త ఎక్కువైనా తినడం కష్టమవుతుంది. మరి ఈ పరిస్థితిలో ఏం చేయాలి? ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు..
- ఒక్కోసారి హడావుడిలో వంటల్లో ఉప్పు ఎక్కువ పడిపోతుంది. ఉప్పు కాస్త ఎక్కువైనా తినడం కష్టమవుతుంది. మరి ఈ పరిస్థితిలో ఏం చేయాలి? ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలు..
(1 / 5)
ఉప్పు ఎక్కువైన వంటలో కాస్త పెరుగు, క్రీమ్ లేదా పాలు పోయండి. సాల్ట్నెస్ని అవి పీల్చుకుంటాయి. రుచి బాగుంటుంది.
(2 / 5)
వంటలో ఉప్పు ఎక్కువైనప్పుడు కొన్ని ఉడకపెట్టిన బంగాళదుంపలను అందులో వేయండి. వంటలోని అధిక ఉప్పును అవి పీల్చుకుంటాయి.
(4 / 5)
వంటలో ఉప్పు ఎక్కువైతే కాస్త చక్కెర కూడా యాడ్ చేయండి. కొంచెం సరిపోతుంది! తీపి ఇష్టం లేని వారు మాత్రం ఇలా చేయకపోవడం బెటర్.
ఇతర గ్యాలరీలు