తెలుగు న్యూస్ / ఫోటో /
Soma pradosham: రేపే సోమ ప్రదోషం, ఈ రోజున ఇలా శివుడిని పూజిస్తే ఎంతో అదృష్టం
Soma Pradosha Vrat 2024: సోమ ప్రదోషం పూజను చేస్తే ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి. ఈ సంవత్సరం మొదటి సోమ ప్రదోష ఉపవాసం మే 20న ఉంటుంది. ఈ రోజున శివుడిని ఎలా పూజించాలో తెలుసుకోండి.
(2 / 6)
సోమ ప్రదోషం రోజున ఉపవాసం చేస్తే ఆ ప్రభావం సంతానంపై అనుకూలంగా పడుతుంది. ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి. ఈ సంవత్సరంమొదటి సోమ ప్రదోష ఉపవాసం మే 20 న ఉంటుంది.
(3 / 6)
ఈ రోజున శివుడికి జలాభిషేకం, రుద్రాభిషేకం చేయడం ఎంతో మేలు చేస్తుంది. ఈ రోజున శివుడికి నీరు, పాలతో అభిషేకం చేయాలి. పంచామృతం సమర్పించాలి.
(5 / 6)
సోమ ప్రదోషం రోజున శివుడికి మారేడు పత్రాన్ని సమర్పించాలి. ఆ ఆకులు మూడు లేదా ఐదు సంఖ్యలో ఉండాలి. తెల్లని పూల మాలలు కూడా సమర్పించాలి. ఇది ఇంటికి ఆనందం, శాంతి, శ్రేయస్సును తెస్తుంది.
ఇతర గ్యాలరీలు