Tollywood: టాలీవుడ్ అప్‌డేట్స్ - త్రిష మలయాళం మూవీ తెలుగులోకి - నితిన్ రాబిన్ హుడ్ రిలీజ్ డేట్ ఫిక్స్!
నితిన్ రాబిన్ హుడ్ రిలీజ్ డేట్‌ను మేకర్స్ శనివారం మేకర్స్ రివీల్ చేశారు. ధనుష్ డైరెక్షన్‌లో వస్తోన్న యూత్‌ఫుల్ లవ్ ఎంటర్‌టైనర్ మూవీకి తెలుగు టైటిల్ కన్ఫామ్ అయ్యింది. వీటితో పాటు కొత్త టాలీవుడ్ అప్‌డేట్స్ ఏవంటే?
(1 / 4)
నితిన్ హీరోగా నటిస్తోన్న రాబిన్ హుడ్ మూవీ మార్చి 28న రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ శనివారం అనౌన్స్‌చేశారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నాడు.
(2 / 4)
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్షన్‌లో వస్తోన్న మూవీకి తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే టైటిల్ పెట్టారు. యూత్‌ఫుల్ లవ్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీలో పవిష్, మాథ్యూ థామస్, అనైక సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్ నటిస్తోన్నారు. ఫిబ్రవరి 21న ఈ మూవీ రిలీజ్ అవుతోంది.
(3 / 4)
త్రిష హీరోయిన్‌గా నటించిన మలయాళం మూవీ ఐడెంటిటీ తెలుగులో జనవరి 24న థియేటర్లలోకి వస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో టోవినో థామస్, వినయ్ రాయ్ ముఖ్య పాత్రలు పోషించారు.
ఇతర గ్యాలరీలు