తెలుగు న్యూస్ / ఫోటో /
Tillu Square Trailer: టిల్లు స్క్వేర్ ట్రైలర్ రెడీ.. ఆ స్పెషల్ డే రోజున రిలీజ్.. అప్‍డేట్ ఇచ్చిన టీమ్
- Tillu Square Trailer Release Date: స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న టిల్లు స్క్వేర్ సినిమా ట్రైలర్ రెడీ అయింది. ఈ విషయంపై మూవీ టీమ్ అప్‍డేట్ ఇచ్చింది. ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ కానుందంటే..

(1 / 5)
స్టార్ బాయ్, యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న టిల్లు స్క్వేర్ మూవీపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. 2022లో వచ్చి బ్లాక్‍బాస్టర్ అయిన డీజే టిల్లుకు సీక్వెల్‍గా ఈ చిత్రం వస్తోంది. టిల్లు స్క్వైర్‌లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు.
(2 / 5)
టిల్లు స్క్వేర్ మూవీ మార్చి 29వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే, అప్పుడే ట్రైలర్ విడుదల చేసేందుకు మూవీ టీమ్ రెడీ అయింది. ట్రైలర్‌కు డేట్‍ను కూడా ఫిక్స్ చేసింది.
(3 / 5)
టిల్లు స్క్వేర్ ట్రైలర్ రెడీ అవుతోందని మూవీ టీమ్ నేడు అప్‍డేట్ ఇచ్చింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది. ట్రైలర్ సిద్ధం చేస్తున్నట్టు కంప్యూటర్ మానిటర్ ఫొటోను నేడు (ఫిబ్రవరి 11) మూవీ టీమ్ పోస్ట్ చేసింది.
(4 / 5)
టిల్లు స్క్వేర్ చిత్రానికి మాలిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. యూత్ ఫుల్ కామెడీ రొమాంటిక్ మూవీగా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి రామ్ మిర్యాల, అచ్చు రాజమణి సంగీతం అందిస్తున్నారు.
ఇతర గ్యాలరీలు