తెలుగు న్యూస్ / ఫోటో /
Megha Akash Wedding: ప్రియుడిని పెళ్లిచేసుకున్న టాలీవుడ్ హీరోయిన్ - వెడ్డింగ్ ఫొటోస్ వైరల్
టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లిపీటలు ఎక్కింది. ప్రియుడు సాయి విష్ణుతో మేఘా ఆకాష్ ఆదివారం ఏడడుగులు వేసింది. మేఘా ఆకాష్, సాయి విష్ణు పెళ్లి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(1 / 5)
మేఘా ఆకాష్, సాయివిష్ణు పెళ్లి చైన్నైలోని ఓ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం జరిగింది. పెళ్లి వేడుకకు తమిళనాడు సీఏం స్టాలిన్ తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
(2 / 5)
సాయివిష్ణుతో చాలా కాలంగా మేఘా ఆకాష్ ప్రేమలో ఉన్నట్లు సమాచారం. సాయివిష్ణు తమిళనాడులోని ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు అని సమాచారం.
(3 / 5)
నితిన్ లై మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాష్. ఛల్ మోహనరంగా, డియర్ మేఘ, రాజ రాజ చోరతో పాటు తెలుగులో పలు సినిమాలు చేసింది.
(4 / 5)
తమిళంలో రజనీకాంత్, హిందీలో సల్మాన్‌ఖాన్‌తో సినిమాలు చేసినా మేఘా ఆకాష్‌కు సక్సెస్‌లు దక్కలేదు.
ఇతర గ్యాలరీలు