Megha Akash: పెళ్లి కబురు వినిపించిన టాలీవుడ్ హీరోయిన్ - పొలిటీషియన్ కొడుకుతో సీక్రెట్ లవ్‌స్టోరీ
Megha Akash: టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లి కబురు వినిపించింది. గురువారం సాయివిష్ణుతో మేఘా ఆకాష్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. ఈ ఎంగేజ్‌మెంట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో మేఘా ఆకాష్ పోస్ట్‌చేసింది.
(1 / 5)
మేఘా ఆకాష్, సాయివిష్ణు ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.నా కల నిజమైంది అంటూ ఎంగేజ్‌మెంట్ ఫొటోలకు క్యాప్షన్ జోడించింది మేఘా ఆకాష్.
(2 / 5)
సాయివిష్ణు ఓ పొలిటీషియన్ కొడుకు అని సమాచారం. గత ఆరేళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తోన్నాయి.
(4 / 5)
నితిన్ లై మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మేఘా ఆకాష్. ఛల్ మోహనరంగ, రాజ రాజ చోర, డియర్ మేఘతో పాటు తెలుగులో పలు సినిమాలు చేసినా సక్సెస్‌లను అందుకోలేకపోయిం
ఇతర గ్యాలరీలు