తెలుగు న్యూస్ / ఫోటో /
Ananya Nagalla: వైట్ డ్రెస్‌లో యువరాణిలా మెరిసిపోతున్న అనన్య నాగళ్ల
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్, డీ గ్లామర్ రోల్స్ అనగానే అందరికి ప్రస్తుత అనన్య నాగళ్లనే గుర్తొస్తుంది. ఇటీవల పల్లెటూరి అమ్మాయి తరహా పాత్రలకే కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.
(1 / 5)
తొలి మూవీ మల్లేషం నుంచి ఇటీవల రిలీజైన పొట్టేల్ వరకు పలు సినిమాల్లో పల్లెటూరి యువతిగానే కనిపించింది అనన్య నాగళ్ల.
(3 / 5)
త్వరలోనే శ్రీకాకుళం షెర్లాక్‌హోమ్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అనన్య నాగళ్ల. ఈ ఏడాది అనన్య నటిస్తోన్న నాలుగో తెలుగు మూవీ ఇది.
(4 / 5)
సాయిధరమ్‌తేజ్ హీరోగా కేపీ రోహిత్ దర్శకత్వంలో రూపొందుతోన్న పీరియాడికల్ థ్రిల్లర్ మూవీలో అనన్య ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నది.
ఇతర గ్యాలరీలు