Tollywood Stars Diwali Celebrations: ఫ్యామిలీ స్టార్స్ - టాలీవుడ్ హీరోల దీపావళి సెలబ్రేషన్స్ - ఫొటోలు వైరల్
Tollywood Stars Diwali Celebrations: దీపావళిని టాలీవుడ్ స్టార్స్ కుటుంబసభ్యులతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. పండుగ వేడుకల తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(1 / 5)
దీపావళికి ఒక రోజు ముందుగానే టాలీవుడ్ సినీ ప్రముఖులకు చిరంజీవి స్పెషల్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్, మహేష్‌బాబుతో పాటు మిగిలిన టాలీవుడ్ హీరోలందరూ హాజరయ్యారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్నాయి.
(2 / 5)
చిరంజీవి ఇచ్చిన పార్టీలో నమ్రతా శిరోధ్కర్, స్నేహారెడ్డి, ఉపాసనతో పాటు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
(3 / 5)
దీపావళిని భార్యాపిల్లలతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. ఈ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.
(4 / 5)
పెళ్లి తర్వాత తొలి దీపావళి పండుగను జంటగా సెలబ్రేట్ చేసుకున్నారు వరుణ్‌తేజ్, లావణ్య త్రిపాఠి. ఈ వేడుకల్లో నాగబాబు ఫ్యామిలీ మొత్తం పాల్గొన్నారు.
ఇతర గ్యాలరీలు