(1 / 5)
బకాసుర పేరుతో హైదరాబాద్‌లో ప్రవీణ్ ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
(2 / 5)
కొత్త బంగారులోకం మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ప్రవీణ్.
(3 / 5)
గబ్బర్‌సింగ్, అఆ, కార్తీకేయ 2, ప్రేమకథా చిత్రమ్‌తో పాటు పలు సూపర్ హిట్ సినిమాల్లో కమెడియన్‌గా కనిపించాడు.
(4 / 5)
రౌడీ ఫెలో, మై నేమ్ ఈజ్ శృతి సినిమాల్లో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశాడు.
ఇతర గ్యాలరీలు