Telugu News  /  Photo Gallery  /  Tollywood Comedian Ali Daughter Fatima Wedding Photos

Ali Daughter Fatima Wedding Photos: ఘ‌నంగా ఆలీ కూతురు వివాహం - హాజ‌రైన టాలీవుడ్ ప్ర‌ముఖులు

28 November 2022, 14:34 IST Nelki Naresh Kumar
28 November 2022, 14:34 , IST

Ali Daughter Fatima Wedding Photos: టాలీవుడ్ హాస్య‌న‌టుడు ఆలీ కూతురు ఫాతిమా వివాహం ష‌హ‌యాజ్‌తో ఆదివారం హైద‌రాబాద్‌లోని అన్వ‌య క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో వైభ‌వంగా జ‌రిగింది. ఈ వేడుక‌కు చిరంజీవి, వెంక‌టేష్, నాగార్జున‌తో పాటు ప‌లువురు టాలీవుడ్ ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు.

నూత‌న వ‌ధూవ‌రులు ఫాతిమా, ష‌హ‌యాజ్‌ల‌ను ఆశీర్వ‌దిస్తోన్న చిరంజీవి, సురేఖ.

(1 / 5)

నూత‌న వ‌ధూవ‌రులు ఫాతిమా, ష‌హ‌యాజ్‌ల‌ను ఆశీర్వ‌దిస్తోన్న చిరంజీవి, సురేఖ.

నూత‌న వ‌ధూవ‌రులు ఫాతిమా, ష‌హ‌యాజ్‌ల‌తో వెంక‌టేష్‌, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి

(2 / 5)

నూత‌న వ‌ధూవ‌రులు ఫాతిమా, ష‌హ‌యాజ్‌ల‌తో వెంక‌టేష్‌, ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి

ఆలీ కుటుంబ‌స‌భ్యుల‌తో బ్ర‌హ్మానందం

(3 / 5)

ఆలీ కుటుంబ‌స‌భ్యుల‌తో బ్ర‌హ్మానందం

ఆలీ కూతురు పెళ్లికి హాజ‌రైన ఏపీ మినిస్ట‌ర్ రోజా

(4 / 5)

ఆలీ కూతురు పెళ్లికి హాజ‌రైన ఏపీ మినిస్ట‌ర్ రోజా

ఆలీ కూతురు పెళ్లి వేడుక‌లో రాజ‌శేఖ‌ర్‌

(5 / 5)

ఆలీ కూతురు పెళ్లి వేడుక‌లో రాజ‌శేఖ‌ర్‌

ఇతర గ్యాలరీలు