Pragya Jaiswal: పింక్ డ్రెస్‍లో ప్రగ్యా అదిరేటి హొయలు: ఫొటోలు
- Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పింక్ కలర్ డ్రెస్‍లో క్యూట్ అందాలతో మైమపిరించారు. హొయలు ఒలికిస్తూ పొజులు ఇచ్చారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు.
- Pragya Jaiswal: హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ పింక్ కలర్ డ్రెస్‍లో క్యూట్ అందాలతో మైమపిరించారు. హొయలు ఒలికిస్తూ పొజులు ఇచ్చారు. ఈ ఫొటోలను ఇన్‍స్టాగ్రామ్‍లో షేర్ చేశారు.
(1 / 5)
హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్‍కు రెండేళ్లుగా సరైన సినిమా అవకాశాలు రావడం లేదు. అయినా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్‍లోనే ఉంటున్నారు ఈ బ్యూటీ. తరచూ తన ఫొటోలను, వీడియోలను షేర్ చేస్తున్నారు. (Instagram)
(2 / 5)
ప్రగ్యా జైస్వాల్ తాజాగా పింక్ కలర్ గౌన్‍లో గ్లామరస్ లుక్‍తో అదరగొట్టారు. క్యూట్‍గా ఉన్న ఈ అట్రాక్టివ్ డ్రెస్‍లో హొయలు ఒలికించారు.
(3 / 5)
కెమెరాలకు రకరకాల ఎలిగెంట్ పోజులు ఇచ్చారు ప్రగ్యా జైస్వాల్. బార్బీ లుక్‍తో మెప్పించారు. ఈ డ్రెస్‍లో మరింత అందంతో ఈ భామ మెరిశారు. ఈ ఫొటోలను నేడు (ఆగస్టు 12) ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ప్రగ్యా.
(4 / 5)
2014లో తమిళ ఇండస్ట్రీ ద్వారా ప్రగ్యా జైస్వాల్ అరంగేట్రం చేశారు. ఆ తర్వాతి సంవత్సరం మిర్చీ లాంటి కుర్రాడు చిత్రంతో తెలుగులో అడుగుపెట్టారు. వరుసగా తెలుగు సినిమాలు చేశారు. కంచెతో బాగా పాపులర్ అయ్యారు. అయితే, ప్రజ్యా నటించిన కొన్ని చిత్రాలు వరుసగా పెద్దగా హిట్ అవలేదు.
ఇతర గ్యాలరీలు