Pooja Hegde Beach Cleaning: బీచ్‍లో చెత్త ఏరేసిన పూజా హెగ్డే: ఫొటోలు-tollywood actress pooja hegde clean up beach in juhu check all photos ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Pooja Hegde Beach Cleaning: బీచ్‍లో చెత్త ఏరేసిన పూజా హెగ్డే: ఫొటోలు

Pooja Hegde Beach Cleaning: బీచ్‍లో చెత్త ఏరేసిన పూజా హెగ్డే: ఫొటోలు

Jun 01, 2024, 08:27 PM IST Chatakonda Krishna Prakash
Jun 01, 2024, 08:27 PM , IST

  • Pooja Hegde Beach Cleaning: హీరోయిన్ పూజా హెగ్డే.. బీచ్‍ను శుభ్రం చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. చెత్త ఎత్తేశారు. ఆ ఫొటోలు ఇక్కడ చూడండి.

స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే ఓ పర్యావరణహిత కార్యక్రమంలో భాగమయ్యారు. బీచ్‍లో చెత్తను తొలగించే కార్యక్రమంలో పాల్గొన్నారు.

(1 / 5)

(Instagram)

ముంబైలోని జుహు బీచ్‍లో పూజా హెగ్డే ఈ శుభ్రత కార్యక్రమానికి హాజరయ్యారు. స్వయంగా చెత్త ఏరివేశారు. 

(2 / 5)

బీచ్ శుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న వారితో పూజా హెగ్డే ఇలా సెల్ఫీ దిగారు. 

(3 / 5)

ఈ ఫొటోలను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో స్టోరీగా పోస్ట్ చేశారు పూజా హెగ్డే. క్లీన్ చేసే సమయం అంటూ ఈ ఫొటోలను షేర్ చేశారు. 

(4 / 5)

టాలీవుడ్‍లో కొన్నేళ్లు టాప్ హీరోయిన్‍గా వెలుగొందిన పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్‍పై ఎక్కువ దృష్టి సారించారు. ప్రస్తుతం దేవా చిత్రంలో షాహిద్ కపూర్‌తో కలిసి ఈ బుట్టబొమ్మ హీరోయిన్‍గా నటిస్తున్నారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు