
(1 / 5)
చాలా రోజులుగా సిల్వర్ స్క్రీన్ కు దూరంగానే ఉన్నా తన ఇన్‌స్టా అకౌంట్లో ఫొటోలతో అభిమానులకు దగ్గరవుతూనే ఉంటుంది నభా నటేష్.

(2 / 5)
శుక్రవారం (అక్టోబర్ 10) ఇలా చీరలో చేసిన ఓ ఫొటో షూట్ ను అభిమానులతో పంచుకుంది.

(3 / 5)
ఈ కన్నడ అందం నడుము ఒంపులు చూసి ఫ్యాన్స్ మైమరచిపోతున్నారు.

(4 / 5)
నభా నటేష్ చివరిగా గతేడాది డార్లింగ్ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె చేతిలో ఎలాంటి ప్రాజెక్ట్ లేదు.

(5 / 5)
నభా ఇన్‌స్టాగ్రామ్ లో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ ఇలా గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఇతర గ్యాలరీలు