(1 / 6)
సోషల్ మీడియాలో బిగ్‌బాస్ దివికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు ఏకంగా 1.3 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు.
(2 / 6)
తాజాగా మేకప్ లేకుండా దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది దివి.
(3 / 6)
ఇప్పటివరకు పెట్టిన ఫొటోలు అన్ని నా ఇన్‌స్టాగ్రామ్ కోసం, సోషల్ మీడియా కోసం, ఫాలోవర్స్ కోసం...ఇంకా చాలా చాలా రిజన్స్ కోసం అంటూ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది.
(4 / 6)
ఈ పోస్ట్ మాత్రం నేను నా లాగా నా కోసం అంటూ దివి పేర్కొన్నది.
(5 / 6)
మేకప్ లేకుండా కూడా దివి క్యూట్‌గా ఉందంటూ ఫ్యాన్స్ ఈ ఫొటోలను ఉద్దేశించి కామెంట్స్ పెడుతోన్నారు.
(6 / 6)
తెలుగులో పుష్ప 2, డాకుమహారాజ్, గాడ్ ఫాదర్‌తో పాటు పలు సినిమాలు చేసింది దివి.
ఇతర గ్యాలరీలు