తెలుగు న్యూస్ / ఫోటో /
Chandrika Ravi: అమెరికన్ రేడియో షోకు హోస్ట్‌గా వీరసింహారెడ్డి బ్యూటీ - ఫస్ట్ ఇండియన్‌గా ఘనత
Chandrika Ravi: వీరసింహారెడ్డి సినిమాలో మా బావ మనోభావాలు అనే పాటలో బాలకృష్ణతో కలిసి స్టెప్పులు వేసింది చంద్రిక రవి. ఈ పాటలో గ్లామర్ హోయలతో అదరగొట్టింది చంద్రిక రవి.
(1 / 5)
చంద్రిక రవి ఓ అమెరికన్ రేడియో టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరించబోతున్నది. ది చంద్రిక రవి షో పేరుతో ఈ టాక్ షో రేడియాలో టెలికాస్ట్ కానుంది.
(2 / 5)
ఈ టాక్ షో ద్వారా తన జీవితానుభవాలను శ్రోతలతో పంచుకోనున్నది చంద్రిక రవి. ఈ టాక్‌షోకు సహ నిర్మాతగా చంద్రిక రవి వ్యవహరిస్తోంది.
(3 / 5)
అమెరికన్ టాక్ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ఫస్ట్ ఇండియన్ యాక్టర్‌గా చంద్రిక రవి నిలిచింది.
(4 / 5)
తెలుగులో బాలకృష్ణ వీరసింహారెడ్డిలో స్పెషల్ సాంగ్‌తో యూత్ ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నది చంద్రిక రవి.
ఇతర గ్యాలరీలు