Weather Updates : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.... ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు-today rains is likely to occur at isolated places in andhrapradesh ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Weather Updates : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.... ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

Weather Updates : ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్.... ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు

Published Dec 17, 2023 08:02 AM IST Maheshwaram Mahendra Chary
Published Dec 17, 2023 08:02 AM IST

  • AP Telangana Weather Updates: తెలంగాణ, ఏపీలో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. రాత్రి వేళల్లోనే కాకుండా పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.ఉపరితల ఆవర్తన ప్రభావంతో… ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ తెలిపింది.
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలంగాణలో  ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. విపరీతమైన చలితో ప్రజలు వణికిపోతున్నారు. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉంటున్నాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు పూర్తిగా చలిగానే ఉంది.

(1 / 5)

(unsplash.com)

నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. సముద్రం నుంచి తమిళనాడుతోపాటు పరిసర ప్రాంతాలపైకి తూర్పు గాలులు వీస్తున్నాయి. దీంతో ఏపీకి వర్ష సూచన ఇచ్చింది వాతవరణశాఖ.

(2 / 5)

ఇవాళ శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసమీ, ఉభయగోదావరి జిల్లాలు, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్త తెలిపింది.

(3 / 5)

ఏపీ మరియు యనాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య, తూర్పు గాలులు వీచే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.

(4 / 5)

విశాఖ మన్యం, పాడేరు, చింతపల్లి, అరకు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఉదయం వరకు పొగ మంచు కమ్మేస్తుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చల్లటి గాలులకు తోడు పొగమంచు ప్రభావం కూడా ఉంటోంది. ఉదయం సమయంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు