స్టైల్ పరంగా, కంఫర్ట్ పరంగా సూట్ ను మించింది మరొకటి లేదు. అందులోనూ భారత మహిళలకు పూర్తిగా కవర్ అయి ఉండే డ్రెస్సులలో ముందు వరుసలో ఉండేది కుర్తీలే. అందుకే ఎక్కువగా రోజువారీ దుస్తులకు ఇవి ధరించడానికే ఇంటరస్ట్ చూపిస్తుంటారు. మరి రోజూ వేసుకునే వాటిలో కూడా కొత్తగా, ఆకర్షణీయవంతంగా కనిపించాలంటే ఇలా చేయండి.
(1 / 7)
రోజూ ధరించే కుర్తీలే కదా. అని లైట్ తీసుకోకండి. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటున్నామని ఏదో ఒకటి అనుకోకండి. మీ డ్రెస్ ఎంత సింపుల్‌గా ఉన్నా, స్టైలిష్ లుక్‌తో కనపడాలంటే ఇలా ట్రై చేయండి.
(2 / 7)
కార్సెట్ డిజైన్ బ్యాక్ ప్యాటర్న్(Instagram)
(3 / 7)
మ్యాచింగ్ పెండెంట్ తో స్టైలిష్ నెక్ లైన్(Pinterest)
(4 / 7)
ఫ్యాన్సీ బ్యాక్ డిజైన్(Pinterest)
(5 / 7)
డబుల్ లాన్ యార్డ్ బ్యాక్ డిజైన్(Pinterest)
(6 / 7)
డీప్ స్క్వేర్ నెక్ లైన్(Instagram)
(7 / 7)
ట్రయాంగిల్ కట్ వర్క్(Pinterest)
Ramya Sri Marka
రమ్య శ్రీ మార్క హిందుస్థాన్ టైమ్స్‌లో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్. జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న ఆమె లైఫ్ స్టైల్, ఆస్ట్రాలజీ వార్తలు రాయడంలో ప్రత్యేకత కలిగి ఉంది. కాకాతీయ యూనివర్సిటీలో జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ పట్టా పొందారు. గతంలో ఈనాడు, టీన్యూస్, ఈటీవీ భారత్ వంటి సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు.లింక్డ్‌ఇన్‌లో ఆమెతో కనెక్ట్ అవ్వండి.