AP TG Weather Updates : ఇవాళ రాత్రికి భారీ వర్షం..! తిరుపతి జిల్లా వాసులకు హెచ్చరికలు-tirupati district is likely to moderate to heavy rains imd latest weather updates check here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Tg Weather Updates : ఇవాళ రాత్రికి భారీ వర్షం..! తిరుపతి జిల్లా వాసులకు హెచ్చరికలు

AP TG Weather Updates : ఇవాళ రాత్రికి భారీ వర్షం..! తిరుపతి జిల్లా వాసులకు హెచ్చరికలు

Jul 05, 2024, 05:32 PM IST Maheshwaram Mahendra Chary
Jul 05, 2024, 05:32 PM , IST

  • AP Telangana Weather Updates : ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు తీరం వెంబడి ద్రోణి ప్రభావం కొనసాగుతుండటంతో మరికొన్ని రోజులు వానలు పడనున్నాయి. తాజా వెదర్ అప్డేట్స్ ఇక్కడ చూడండి…
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు తీరం వెంబడి ద్రోణి ప్రభావం కొనసాగుతుండటంతో మరికొన్ని రోజులు వానలు పడనున్నాయి. 

(1 / 6)

ఏపీ, తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల విస్తరణతో పాటు తీరం వెంబడి ద్రోణి ప్రభావం కొనసాగుతుండటంతో మరికొన్ని రోజులు వానలు పడనున్నాయి. (Image Source @APSDMA Twitter)

తిరుపతి జిల్లాలో ఈరోజు(శుక్రవారం) రాత్రి  అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి బారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీస్తాయి.  అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

(2 / 6)

తిరుపతి జిల్లాలో ఈరోజు(శుక్రవారం) రాత్రి  అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి బారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఈదురుగాలులు వీస్తాయి.  అప్రమత్తంగా ఉండాలని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.(Image Source @APSDMA Twitter)

రేపు(శనివారం) శ్రీకాకుళం,విజయనగరం,మన్యం,విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం,నెల్లూరు,కర్నూలు,నంద్యాల, శ్రీ సత్యసాయి,వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

(3 / 6)

రేపు(శనివారం) శ్రీకాకుళం,విజయనగరం,మన్యం,విశాఖపట్నం,అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం,నెల్లూరు,కర్నూలు,నంద్యాల, శ్రీ సత్యసాయి,వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.(Image Source @APSDMA Twitter)

అదే విధంగా అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

(4 / 6)

అదే విధంగా అల్లూరి సీతారామరాజు, కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.(Image Source @APSDMA Twitter)

ఇక ఇవాళ హైదరాబాద్ నగరంలో రాత్రి తేలికపాటి లేదా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.

(5 / 6)

ఇక ఇవాళ హైదరాబాద్ నగరంలో రాత్రి తేలికపాటి లేదా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని అంచనా వేసింది.(Image Source @APSDMA Twitter)

ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో జులై 7 నుంచి 9 తేదీల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

(6 / 6)

ఇక తెలంగాణలోని పలు జిల్లాల్లో జులై 7 నుంచి 9 తేదీల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.(Image Source @APSDMA Twitter)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు