In Pics : స్వర్ణరథంపై దేవదేవుడు-tirumala brahmotsavam 2022 srivaru on swarna ratham ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Tirumala Brahmotsavam 2022 Srivaru On Swarna Ratham

In Pics : స్వర్ణరథంపై దేవదేవుడు

Oct 02, 2022, 08:19 PM IST HT Telugu Desk
Oct 02, 2022, 08:19 PM , IST

  • తిరుమల కొండపై బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నా్యి. శ్రీవారు స్వర్ణ రథంపై తిరుమాడ వీధుల్లో దర్శనమిచ్చారు. భక్తుల కొలాహలం, కోలాటల నడుమ స్వామివారు స్వర్ణ రథంపై విహరించారు.

శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.

(1 / 8)

శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి.

శ్రీవారి న‌వ‌హ్నిక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజైన ఆదివారం సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు శ్రీవారు బంగారు తేరులో పయనిస్తూ, భక్తుల్ని తన కృపాకటాక్షాలతో అనుగ్రహించాడు.

(2 / 8)

నృత్యాలు, భజనబృందాల కోలాహలం, మంగ‌ళ‌వాయిధ్యాల న‌డుమ తిరు మాడవీధులలో స్వర్ణ రథోత్సవం అత్యంత వైభ‌వంగా జరిగింది.

(3 / 8)

శ్రీవారికి శ్రీ భూదేవులు ఇరుపక్కలా ఉన్నారు. స్వామికి బంగారు రథంలో ఊరేగడం ఎంతో ఆనందం.

(4 / 8)

పెద్ద సంఖ్యలో మహిళలు శ్రీ‌వారి స్వర్ణరథాన్ని లాగారు.

(5 / 8)

పెద్ద సంఖ్యలో మహిళలు శ్రీ‌వారి స్వర్ణరథాన్ని లాగారు.

శ్రీవారి ఇల్లు బంగారం, ఇంట పాత్రలు, సింహాసనం బంగారుది. స్వర్ణరథం శ్రీవారికి అత్యంత ప్రీతిపాత్రమైనదని చెబుతుంటారు.

(6 / 8)

బ్రహ్మోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. దేవదేవుడిని చూసేందుకు తరలివస్తున్నారు.

(7 / 8)

భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది.

(8 / 8)

భక్తులు అధిక సంఖ్యలో వస్తుండటంతో టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది.

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు