తిరుమలలో గజవాహనంపై శ్రీవారు కనువిందు, ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు-tirumala brahmostavam srivaru procession on gajavahanam ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  తిరుమలలో గజవాహనంపై శ్రీవారు కనువిందు, ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు

తిరుమలలో గజవాహనంపై శ్రీవారు కనువిందు, ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు

Sep 23, 2023, 10:14 PM IST Bandaru Satyaprasad
Sep 23, 2023, 10:14 PM , IST

  • శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శ‌నివారం రాత్రి 7 గంటలకు మలయప్ప స్వామి వారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గజ వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రద‌ర్శన‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి.

శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 6వ రోజు శ‌నివారం రాత్రి 7 గంటలకు మలయప్ప స్వామి వారు గజవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. 

(1 / 10)

తిరు మాడ వీధుల్లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన గజ వాహ‌న‌సేవ‌లో వివిధ క‌ళాబృందాల ప్రద‌ర్శన‌లు భ‌క్తుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. 

(2 / 10)

పెద్ద సంఖ్యలో భ‌క్తులు స్వామివారిని గజవాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు.

(3 / 10)

పెద్ద సంఖ్యలో భ‌క్తులు స్వామివారిని గజవాహ‌న‌సేవ‌లో ద‌ర్శించుకున్నారు.

 నిద్ర లేవగానే ఐశ్వర్యానికి ప్రతీక అయిన ఏనుగును దర్శించడం వల్ల భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయని నమ్మకం. మంగళకరమైన గజరాజుకు అతిశయమైన మంగళత్వం కలిగించేందుకు శ్రీవారు ఆరో రోజు తన సార్వభౌమత్వాన్ని భక్తులకు తెలిపేందుకు గజవాహనంపై ఊరేగుతారు. 

(4 / 10)

ఏనుగు ఓంకారానికీ, విశ్వానికీ సంకేతం. స్వామి ప్రణవరూపుడు, విశ్వాకారుడూ, విశ్వాధారుడూ కనుక గజరాజుపై ఊరేగడం ఎంతో సముచితం. ఈ ఉత్సవం మనలోని అహంకారం తొలగితే మనపై రక్షకుడుగా భగవంతుడుంటాడనే సంగతి గుర్తు చేస్తుంది.

(5 / 10)

గజ వాహ‌న‌సేవ‌లో తిరుమ‌ల‌పెద్దజీయ‌ర్‌స్వామి, చిన్నజీయ‌ర్‌స్వామి, ఈవో ధ‌ర్మారెడ్డి దంప‌తులు, అధికారులు పాల్గొన్నారు. 

(6 / 10)

గజ వాహ‌న‌సేవ‌లో క‌ళాబృందాల ప్రద‌ర్శన‌లు

(7 / 10)

గజ వాహ‌న‌సేవ‌లో క‌ళాబృందాల ప్రద‌ర్శన‌లు

గజ వాహ‌న‌సేవ‌లోఆకట్టుకున్న క‌ళాబృందాల ప్రద‌ర్శన‌లు

(8 / 10)

(9 / 10)

(10 / 10)

గజ వాహ‌న‌సేవ‌లోఆకట్టుకున్న క‌ళాబృందాల ప్రద‌ర్శన‌లు

WhatsApp channel

ఇతర గ్యాలరీలు