పాదాల పగుళ్లను తగ్గించే చిట్కాలు- ఇంట్లోనే బనానా మాస్క్​ సింపుల్​గా చేసుకోండి..-tips to get rid of cracked heels in telugu banana mask uses ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  పాదాల పగుళ్లను తగ్గించే చిట్కాలు- ఇంట్లోనే బనానా మాస్క్​ సింపుల్​గా చేసుకోండి..

పాదాల పగుళ్లను తగ్గించే చిట్కాలు- ఇంట్లోనే బనానా మాస్క్​ సింపుల్​గా చేసుకోండి..

May 28, 2024, 07:52 AM IST Sharath Chitturi
May 28, 2024, 07:52 AM , IST

  • ఎండాకాలంలో డీహైడ్రేషన్ కారణంగా పాదాల పగుళ్లు రావడం సహజం. పాదాల పగుళ్లను నివారించే సింపుల్ మార్గాలను చూద్దాం.

పాదాలు పగలడం అనేది చాలా సాధారణమైన విషయం. కానీ దీని వల్ల నొప్పి కూడా కలుగుతుంది.

(1 / 6)

పాదాల పగుళ్ల విషయంలో బనానా మాస్క్ ఉత్తమ పరిష్కారం. అరటిపండు గుజ్జును పాదాలకు అప్లై చేయడం వల్ల తక్షణ ఫలితాలను పొందవచ్చు.

(2 / 6)

బాగా పండిన పండును తీసుకుని, బాగా మెత్తగా రుబ్బి, అందులో చెంచా తేనె మిక్స్ చేసి, ఆ మిశ్రమాన్ని పగుళ్ల చుట్టూ అప్లై చేయాలి.

(3 / 6)

ఈ హోం మేడ్ మాస్క్​ను పాదాలకు అప్లై చేసి తర్వాత పాలిథిన్​తో కట్టుకోవాలి. అరగంట పాటు అలాగే వదిలేసి తర్వాత పాలిథిన్​ను తొలగించి పాదాలను బాగా కడుక్కోవాలి.

(4 / 6)

ఈ అరటి మాస్క్ ప్యాక్​ను వారానికి రెండు మూడు సార్లు వాడితే కాళ్ల పగుళ్లు తొలగిపోయి పాదాలు మృదువుగా మారుతాయి.

(5 / 6)

పగటిపూట పాదాలకు మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మడమలపై డెడ్ స్కిన్ ఎక్కువగా పేరుకుపోతుంది. మాయిశ్చరైజర్ వల్ల దుమ్ము, ధూళి త్వరగా చర్మం వైపు ఆకర్షితులవుతాయి.రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ అప్లై చేయండి. ఇలా చేయడం వల్ల ఉదయం పూట పూర్తిగా మృదువైన చర్మం లభిస్తుంది.

(6 / 6)

టీ20 వరల్డ్ కప్ 2024

ఇతర గ్యాలరీలు