AP Weather Updates : బలహీనపడిన ద్రోణి - ఆ తేదీ వరకు ఏపీలో వర్షాలు..!-three more days of rains in ap imd latest weather updates check are here ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ap Weather Updates : బలహీనపడిన ద్రోణి - ఆ తేదీ వరకు ఏపీలో వర్షాలు..!

AP Weather Updates : బలహీనపడిన ద్రోణి - ఆ తేదీ వరకు ఏపీలో వర్షాలు..!

May 10, 2024, 03:23 PM IST Maheshwaram Mahendra Chary
May 10, 2024, 03:23 PM , IST

  • AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. మూడు నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మరో రెండు మూడు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. తాజా అప్డేట్స్ ఇక్కడ చూడండి……
CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. మూడు నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది.

(1 / 5)

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. మూడు నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగింది.(photo source from https://unsplash.com/)

ద్రోణి ప్రభావంతో మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్ర నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు ఉన్న ద్రోణి నేడు బలహీనపడుతుందని ఐఎండీ పేర్కొంది. 

(2 / 5)

ద్రోణి ప్రభావంతో మరో రెండు మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మహారాష్ట్ర నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ వరకు ఉన్న ద్రోణి నేడు బలహీనపడుతుందని ఐఎండీ పేర్కొంది. (photo source from https://unsplash.com/)

ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. 

(3 / 5)

ద్రోణి ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలుచోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. (photo source from https://unsplash.com/)

దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలలు వీచే అవకాశం కూడా ఉంది. గాలి వేగం 30- 40 కి.మీతో వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. 

(4 / 5)

దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలలు వీచే అవకాశం కూడా ఉంది. గాలి వేగం 30- 40 కి.మీతో వీచే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. (photo source from https://unsplash.com/)

మే 14వ తేదీ వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తాజా బులిటెన్ లో పేర్కొంది. 

(5 / 5)

మే 14వ తేదీ వరకు ఏపీలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తాజా బులిటెన్ లో పేర్కొంది. (photo source from https://unsplash.com/)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు