హాలీడే ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ 3 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు!
- క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం ఫ్యామిలీ- ఫ్రెండ్స్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! భారతీయులకు ఈ దేశాల్లో వీసా- ఫ్రీ ఎంట్రీ లభిస్తోంది.
- క్రిస్మస్, న్యూ ఇయర్ కోసం ఫ్యామిలీ- ఫ్రెండ్స్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! భారతీయులకు ఈ దేశాల్లో వీసా- ఫ్రీ ఎంట్రీ లభిస్తోంది.
(1 / 5)
ఇయర్ ఎండ్ ట్రిప్ కోసం ప్లాన్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్! కొన్ని దేశాలు.. భారతీయులకు వీసా- ఫ్రీ ఎంట్రీని ఇస్తున్నాయి. ఆ వివరాలు..
(2 / 5)
మలేషియాలో డిసెంబర్ 1 నుంచి భారతీయులు, చైనీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ లభిస్తోంది. 30 రోజుల పాటు ఈ రూల్స్ ఉంటాయని అక్కడి ప్రభుత్వం చెప్పింది. గల్ఫ్ దేశాలు, పశ్చిమాసియా దేశాలకు ఈ రూల్ ఇప్పటికే అమల్లో ఉంది.
(3 / 5)
ఇండియా, తైవాన్ వాసులకు నవంబర్ 1 నుంచి థాయ్‌లాండ్‌లో వీసా లేకుండానే ఎంట్రీ లభిస్తోంది. 2024 మే 10 వరకు ఈ రూల్ అమల్లో ఉంటుంది.(Pinterest)
(4 / 5)
ఇండియాతో పాటు అనేక దేశాలు వీసా ఫ్రీ ఎంట్రీని కల్పిస్తోంది వియత్నాం. అయితే.. ఇది ఎప్పటి నుంచి మొదలవుతుంది, ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది?
ఇతర గ్యాలరీలు