ప్రపంచ మార్కెట్ ఒడిదుడుకుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రపంచంలోని చాలా దేశాలు బంగారాన్ని అధిక స్థాయిలో నిల్వ ఉంచుకుంటాయి. భారీ స్థాయిలో బంగారం నిల్వలున్న మధ్యప్రాచ్యంలోని ముస్లిం దేశాలు ఇవిగో.
(1 / 7)
దేశాలన్నీ తమ దగ్గర భారీగా బంగరం నిల్వలు ఉంచుకుంటాయి. కష్టకాలంలోనే వాటిని వాడుతూ ఉంటారు. ముఖ్యం ముస్లిం దేశాల్లో ఎక్కువగా బంగారం నిల్వలు అధికంగా ఉంటాయి. ముస్లిం దేశాల్లో టన్నుల కొద్దీ బంగారం ఉన్న దేశాల జాబితా ఇదిగో
(2 / 7)
1. తుర్కియే (615 టన్నులు)
(3 / 7)
2. సౌదీ అరేబియా (323 టన్నులు)
(4 / 7)
3. ఇరాక్ (153 టన్నులు)
(5 / 7)
4. ఈజిప్టు (127 టన్నులు)
(6 / 7)
5. ఖతార్ (111 టన్నులు)
(7 / 7)
6. కువైట్ (78.97 టన్నులు)
Haritha Chappa
హరిత హిందూస్తాన్ టైమ్స్‌లో చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, తెలుగు సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్‌వర్క్‌లలో పని చేశారు. ప్రింట్, డిజిటల్ జర్నలిజంలో 17 ఏళ్ల అనుభవం ఉంది. 2023 డిసెంబరు నుంచి హిందూస్థాన్ టైమ్స్‌లో ఆస్ట్రాలజీ, లైఫ్‌స్టైల్ సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు. లింక్టిన్ లో కనెక్ట్ అవ్వండి https://www.linkedin.com/in/haritha-ch-288a581a8/