Horror Movies On OTT: ఓటీటీలో వీకెండ్‌కు చూడాల్సిన 7 హారర్ సినిమాలు.. ఫ్యామిలీతో రోజుకోటి చూసేయండి!-this week ott horror movies netflix jio cinema disney plus hotstar zee5 ott ott weekend watch movies ott movies ott news ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Horror Movies On Ott: ఓటీటీలో వీకెండ్‌కు చూడాల్సిన 7 హారర్ సినిమాలు.. ఫ్యామిలీతో రోజుకోటి చూసేయండి!

Horror Movies On OTT: ఓటీటీలో వీకెండ్‌కు చూడాల్సిన 7 హారర్ సినిమాలు.. ఫ్యామిలీతో రోజుకోటి చూసేయండి!

Published Jun 12, 2024 03:01 PM IST Sanjiv Kumar
Published Jun 12, 2024 03:01 PM IST

OTT Horror Movies This Weekend Watch: ఈ వీకెండ్‌కు ఫ్యామిలీతో కలిసి చూసేందుకు ది బెస్ట్ 7 ఓటీటీ హారర్ సినిమాలను ఇక్కడ సజ్జెస్ట్ చేస్తున్నాం. ఇవి ఎప్పటి నుంచో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. రోజుకోటి చొప్పున కుటుంబంతో కలిసి చూసేందుకు ఇవి బెస్ట్ అని చెప్పొచ్చు.

ఇటీవల జూన్ 7న థియేటర్లలో విడుదలైన హారర్ కామెడీ సినిమా మంజ్యా నచ్చినట్లయితే బాలీవుడ్‌లో ఈ సూపర్ హిట్ కామెడీ హారర్ చిత్రాలు కచ్చితంగా ఆకట్టుకుంటాయి. మరి ఆ సినిమాలు, వాటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌పై లుక్కేద్దాం.   

(1 / 8)

2007లో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన హారర్ కామెడీ మూవీ భూల్ బులయ్యాలో విద్యాబాలన్ మంజులిక ఆత్మ ఉన్న అమ్మాయిగా నటించింది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. 

(2 / 8)

సైఫ్ అలీ ఖాన్, అర్జున్ కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, యామీ గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'భూత్ పోలీస్'. 2021 చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ ఓటీటీలో అందుబాటులో ఉంది.

(3 / 8)

2022లో వరుణ్ ధావన్ నటించిన 'భేడియా' హారర్ కామెడీ ప్రేక్షకులకు బాగా నచ్చింది. 'ముంజ్యా' నచ్చిన వాళ్లకు ఈ భేడియా సైతం బాగా నచ్చుతుంది. ఎందుకంటే రెండూ ఒకే జానర్‌లో వచ్చిన సినిమాలు.

(4 / 8)

అక్షయ్ కుమార్, కియారా అద్వానీ జంటగా నటించిన 'లక్ష్మి' చిత్రం 2020లో విడుదలైంది. ఈ చిత్రం గురించి చాలా వివాదాలు ఉన్నాయి. అయితే హారర్ కామెడీ లవర్స్ కు ఇది అద్భుతమైన సినిమా కానుంది. ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

(5 / 8)

రాజ్ కుమార్ రావు, అపర్శక్తి ఖురానా, శ్రద్ధాకపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ కామెడీ థ్రిల్లర్ మూవీ స్త్రీ. 2018లో వచ్చిన ఈ చిత్రం కూడా మిమ్మల్ని నవ్వించే, భయపెట్టే అద్భుతమైన ఎంటర్ టైన్ మెంట్ ప్యాకేజ్. ఈ సినిమా రెండో పార్ట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇది కూడా హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. 

(6 / 8)

హర్రర్ కామెడీ చిత్రాలను ఇష్టపడే వారికి 'గోల్ మాల్ ఎగైన్' మంచి ఆప్షన్. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం కడుపుబ్బా నవ్వించే అద్భుతమైన చిత్రం. ఇది డిస్నీ ప్లస్ హాట్ స్టార్, అమెజాన్ ప్రైమ్ రెండింట్లో అందుబాటులో ఉంది. 

(7 / 8)

కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ జంటగా నటించిన 'భూల్ భులైయా 2' కూడా 2022లో విడుదలై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాకుండా అంతే భయపెట్టింది. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 

(8 / 8)

ఇతర గ్యాలరీలు