Jupiter Sun conjunction: గురు సూర్యుల కలయిక వల్ల ఒక మనిషి జాతకంలో జరిగేది ఇదే-this is what happens in a persons horoscope due to jupiter sun conjunction ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Jupiter Sun Conjunction: గురు సూర్యుల కలయిక వల్ల ఒక మనిషి జాతకంలో జరిగేది ఇదే

Jupiter Sun conjunction: గురు సూర్యుల కలయిక వల్ల ఒక మనిషి జాతకంలో జరిగేది ఇదే

Published Jun 23, 2024 08:04 AM IST Haritha Chappa
Published Jun 23, 2024 08:04 AM IST

Jupiter Sun conjunction: ఒకరి జాతకంలో సూర్యుడు గురువుతో చేరినప్పుడు, అక్కడ శివరాజ యోగం ఏర్పుడుతుంది. సూర్యుడు కాల చక్రం నుండి 5 వ స్థానంలో ఉన్నాడు. కాలచక్రంలో గురువు 9వవాడు. 

గురువు, సూర్యుడి కలయిక వల్ల శివరాజయోగం ఏర్పడుతుంది. 

(1 / 5)

గురువు, సూర్యుడి కలయిక వల్ల శివరాజయోగం ఏర్పడుతుంది. 

బృహస్పతి సంతానం కలగడానికి, ఎన్నో శుభాలను అందించే గ్రహం. 

(2 / 5)

బృహస్పతి సంతానం కలగడానికి, ఎన్నో శుభాలను అందించే గ్రహం. 

కొన్ని గ్రహాలతో కలిసినప్పుడు గురువు విభిన్న ఫలితాలను ఇస్తాడు. బృహస్పతితో పాటు గ్రహాలు చేసే పని అద్భుతంగా ఉంటుంది.  సూర్యుడు బృహస్పతితో కలిసినప్పుడు మీకు ఖచ్చితంగా శివరాజ  యోగం లభిస్తుంది. సూర్యుడు కాల చక్రం నుండి 5 వ స్థానంలో ఉంటాడు. కాలచక్రానికి గురువు 9 వ స్థానంలో ఉంటాడు. 

(3 / 5)

ఈ రెండూ కలిసినప్పుడు ఆ జాతకునికి సహజంగానే ఆధ్యాత్మిక అభిరుచి మొదలవుతుంది. అందరికీ సహాయం చేస్తాడు. మనస్సాక్షికి భయపడతాడు. అదే సమయంలో అహంకారం చూపిస్తూ ఉంటాడు. చిన్న సమస్య వచ్చినా ఆ సమస్య తెచ్చిన వ్యక్తిని దూరం పెడతాడు.

(4 / 5)

వీరు దానధర్మాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వారి పిల్లలు, వారి తల్లిదండ్రులు కూడా ఉన్నత స్థానాల్లో ఉంటారు. అయితే చెడు వారితో  ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదు,  కొండపై ఉన్న శివాలయాలకు వెళ్లి పూజలు చేస్తే మంచిది. 

(5 / 5)

ఇతర గ్యాలరీలు