తెలుగు న్యూస్ / ఫోటో /
Best electric car: సెగ్మెంట్లోనే బెస్ట్ ఎలక్ట్రిక్ కారు ఇది; 3 నెలల్లో 10 వేల అమ్మకాలు
భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ పెరుగుతున్నాయి. స్వచ్ఛమైన ప్రత్యామ్నాయ ఇంధనం ఉపయోగించే ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్లో వరుసబెట్టి కొత్త మోడల్స్ వస్తున్నాయి. అయితే, కేవలం 3 నెలల్లోనే 10 వేల సేల్స్ సాధించిన కారు మాత్రం ఇదొక్కటే..
(1 / 5)
ఎంజీ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఎంజీ విండ్సర్. ఇది 3 నెలల్లో 10 వేల అమ్మకాల రికార్డును సాధించింది.
(3 / 5)
ఎంజీ విండ్సర్ ఎక్సైట్, ఎక్స్ క్లూజివ్, ఎసెన్స్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. వీటి ఎక్స్ షో రూమ్ ధరలు రూ. 11.75 లక్షల నుంచి రూ. 13.75 లక్షల మధ్య ఉన్నాయి.
(4 / 5)
ఎంజీ విండ్సర్ నాలుగు కలర్స్ లో లభిస్తుంది. అవి టర్కోయిజ్ గ్రీన్, స్టార్ బర్ట్స్ బ్లాక్, పెర్ల్ వైట్, క్లే బీజ్. ఎంజీ విండ్సర్ లో పనోరమిక్ సన్ రూఫ్ కూడా అందుబాటులో ఉంటుంది.
ఇతర గ్యాలరీలు