తెలుగు న్యూస్ / ఫోటో /
Maruti e-Vitara: 500 కి.మీ. రేంజ్, స్టైలిష్ లుక్ తో వస్తున్న ఎలక్ట్రిక్ ఎస్యూవీ
- మారుతి సుజుకి ఇండియా తన ఇ-విటారాను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పో 2025 ఈవెంట్ లో ఆవిష్కరించింది. అయితే దీని లాంచ్ కోసం మార్చి వరకు వేచి చూడాల్సిందే. కంపెనీ తొలిసారిగా తన ఫీచర్లు, డిజైన్లను బహిరంగంగా చూపించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ గురించి వివరంగా తెలుసుకుందాం.

ఇతర గ్యాలరీలు