Electric Car: వెరైటీగా బుల్లి ఎలక్ట్రిక్ కారు.. ఇండియా రోడ్లకు సరిగ్గా సూటవుతుంది-this cute little electric vehicle from city transformers will be apt for busy indian roads ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  This Cute Little Electric Vehicle From City Transformers Will Be Apt For Busy Indian Roads

Electric Car: వెరైటీగా బుల్లి ఎలక్ట్రిక్ కారు.. ఇండియా రోడ్లకు సరిగ్గా సూటవుతుంది

Jan 31, 2023, 12:13 PM IST Chatakonda Krishna Prakash
Jan 31, 2023, 12:13 PM , IST

  • City Transformer CT-2 EV: ఇజ్రాయెల్‍కు చెందిన సిటీ ట్రాన్స్‌ఫార్మర్ అనే స్టార్టప్ ఇటీవల సీటీ-2 ఈవీ అనే ఎలక్ట్రిక్ కారును ఆవిష్కరించింది. ఇది సైజులో చాలా చిన్నగా, డిజైన్‍లో వెరైటీగా ఉంది. ట్రాఫిక్‍తో బిజీగా ఉండే నగర రహదారులకు ఈ బుల్లి ఎలక్ట్రిక్ కారు బాగా సూటవుతుంది. ఈ సీటీ-2 ఎలక్ట్రిక్ కారు వివరాలివే..

ఎక్కువ స్థలం అవసరం లేకుండా.. తక్కువ స్పేస్‍లోనే దూసుకెళ్లేలా సిటీ ట్రాన్స్‌ఫార్మర్ అనే స్టార్టప్ ‘సీటీ-2’ మినీ ఎలక్ట్రిక్ వాహనాన్ని (CT-2 EV) రూపొందించింది. 

(1 / 7)

ఇరుకుగా ఉండే రోడ్లపై, బైలైన్‍లపై కూడా ఈ CT-2 ఎలక్ట్రిక్ వాహనాన్ని నడపవచ్చు. 

(2 / 7)

ఈ CT-2 ఎలక్ట్రిక్ వాహనం వెడల్పు కేవలం ఒక మీటర్ ఉంటుంది. తక్కువ స్థలం ఉన్న చోట కూడా దీన్ని సులభంగా పార్క్ చేయవచ్చు.

(3 / 7)

CT-2 ఎలక్ట్రిక్ వాహనం బరువు 450 కేజీలుగా ఉంది. ఈ ఎలక్ట్రిక్ కారులో ఇద్దరు కూర్చొని ప్రయాణం చేయవచ్చు. 

(4 / 7)

ఒక్కసారి బ్యాటరీని ఫుల్ చార్జ్ చేస్తే 180 కిలోమీటర్ల వరకు ఈ CT-2 ఎలక్ట్రిక్ వాహనంలో ప్రయాణించవచ్చని ఆ సంస్థ వెల్లడించింది.

(5 / 7)

ఈ ఎలక్ట్రిక్ వాహనం టాప్ స్పీట్ గంటకు 90 కిలోమీటర్లు (90 kmph)గా ఉంది. 

(6 / 7)

ఈ ఎలక్ట్రిక్ వాహనం టాప్ స్పీట్ గంటకు 90 కిలోమీటర్లు (90 kmph)గా ఉంది. 

2024లో ఈ CT-2 ఎలక్ట్రిక్ వాహనాల తయారీని సిటీ ట్రాన్స్‌ఫార్మర్ ప్రారంభించనుంది. 

(7 / 7)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు