తెలుగు న్యూస్ / ఫోటో /
Anxious attachments: భాగస్వామి భరోసా తరచూ కోరుకోవడం సబబేనా?
Anxious attachments: బంధంలో చాలా మార్పులొస్తుంటాయి. అవి సమయాన్ని బట్టి, పరిస్థితుల్ని బట్టి మారుతుంటాయి. ముఖ్యంగా ఆందోళనతో కూడిన బంధం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకోండి.
(1 / 6)
బాధ, ఆందోళనతో కూడిన బంధం వల్ల అనేక నష్టాలుంటాయి. వారు భాగస్వామి నుంచి ఎక్కువగా భరోసా కోరుకుంటారు. తరచూ గొడవలు, మనస్పర్థలకు అదే కారణమవుతుంది. ఆందోళనతో కూడిన బంధం గురించి తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. (Unsplash)
(2 / 6)
అటాచ్‌మెంట్ థియరీ: సైకాలజిస్ట్ జాన్ ప్రకారం బంధం మొదటి రోజుల్లో చూయించిన ప్రేమానురాగాల ప్రభావం భవిష్యత్తు బంధం మీద ప్రభావం చూపిస్తుందట. (Unsplash)
(3 / 6)
వదిలేస్తారనే భయం: సరైన బంధంలో, సరైన భాగస్వామితో లేనివారు తరచూ తమ భాగస్వామి వదిలేస్తారనే భయంతో ఉంటారు. దానివల్ల లేనిపోని అనుమానాలకు, గొడవలకు దారితీస్తుంది. నిరంతరం తన భాగస్వాముల నుంచి భరోసాను ఆశిస్తూ ఉంటారు. (Unsplash)
(4 / 6)
హైపర్-అవేర్‌నెస్: ఆందోళనతో కూడిన అనుబంధంతో ఉన్న వ్యక్తులు తమ సంబంధాలలో వచ్చిన చిన్న చిన్న మార్పులను కూడా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. దానివల్ల మానసికంగా బలహీనపడిపోతారు. వాళ్ల బంధం గురించి అనుమానాలు మొదలవుతాయి.(Unsplash)
(5 / 6)
భరోసా అవసరం: ఆందోళనతో కూడిన అనుబంధంలో తరచూ భాగస్వామి భరోసా కోరుకుంటారు. వారికున్న అభద్రతా భావం తగ్గించుకోడానికి భాగస్వామి నుంచి ప్రతి విషయంలో పదే పదే భరోసా, పూచీ కోరుకుంటారు. ఇది బంధం మీద నమ్మకం లేకపోవడం వల్ల తలెత్తే సమస్య. (Unsplash)
ఇతర గ్యాలరీలు