బిచ్చగాడిని సైతం రాజులా మార్చే రాహు సంచారం.. ఈ 4 రాశుల వారికి మాత్రమే- అపారమైన అదృష్టం, లెక్కలేని సంపద!-these zodiac signs may get ultimate luck uncountable money by rahu transit to aquarius ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  బిచ్చగాడిని సైతం రాజులా మార్చే రాహు సంచారం.. ఈ 4 రాశుల వారికి మాత్రమే- అపారమైన అదృష్టం, లెక్కలేని సంపద!

బిచ్చగాడిని సైతం రాజులా మార్చే రాహు సంచారం.. ఈ 4 రాశుల వారికి మాత్రమే- అపారమైన అదృష్టం, లెక్కలేని సంపద!

Published May 24, 2025 02:32 PM IST Sanjiv Kumar
Published May 24, 2025 02:32 PM IST

రాహువు కరుణ ఉంటే బిచ్చగాడు సైతం రాజులు మారిపోతారని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. కుంభ రాశిలో రాహువు 18 నెలలు సంచారం చేయనున్నాడు. దీంతో ఈ నాలుగు రాశుల వారికి మాత్రం అపారమైన అదృష్టం, లెక్కలేని సంపద రానుందని విశ్వసిస్తున్నారు. మరి ఆ నాలుగు రాశుల వారెవరో ఇక్కడ తెలుసుకుందాం.

జ్యోతిషశాస్త్రం ప్రకారం, రాహువు సంచారం ఒక వ్యక్తి యొక్క ఆలోచన, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అలాగే, రాహువు జీవితంలో ఆకస్మిక మార్పులను తెస్తాడు. రాహువు కరుణ కలిగి ఉంటే, అతను బిచ్చగాడిని సైతం రాజుగా మార్చగలడు అని విశ్వసిస్తారు.

(1 / 7)

మే 18న సాయంత్రం 4 గంటలకు రాహువు కుంభ రాశిలోకి ప్రవేశించాడు. కుంభరాశికి శని అధిపతి. అటువంటి పరిస్థితిలో, కుంభరాశిలో రాహు సంచారం ప్రత్యేక ప్రభావాన్ని చూపుతుంది. ఇది కీర్తిని కూడా తెస్తుంది. నాలుగు రాశుల వారికి అపారమైన అదృష్టాన్ని, లెక్కలేనంత సంపదను తీసుకు రానుందని నమ్మకం.

(2 / 7)

మేష రాశి: రాహు సంచారం వల్ల మేష రాశి వారికి అనేక లాభాలు కలుగుతాయి. వీరు పనిలో తమ లక్ష్యాలను చేరుకుంటారు. ఏ కోరిక అయినా నెరవేరుతుంది. ఆదాయం పెరుగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రేమ జీవితం బాగుంటుంది.

(3 / 7)

వృషభ రాశి: రాహు సంచారం వృషభ రాశి వారికి పురోభివృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తుంది. ఆదాయంలో విపరీతమైన వృద్ధి ఉంటుంది. బంధాలు బలపడతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. పెద్ద కోరికలు నెరవేరుతాయి.

(4 / 7)

మిథునం: మిథున రాశి వారికి రాహు సంచారం లాభదాయకంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదురైనా చివరికి అంతా సవ్యంగా ఉంటుంది. ఓపికగా ఉంటే ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి నివారణగా బుధవారం నల్ల నువ్వులను దానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

(5 / 7)

మకరం: రాహువు సంచారం వల్ల మకర రాశి వారి పనులన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ప్రజల హృదయాలలో స్థానం సంపాదించడంలో విజయం సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పనిలో మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారు. పనితో పాటు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి.

(6 / 7)

గమనిక: ఈ సమాచారం పూర్తిగా నమ్మకాలు, గ్రంథాలు, వివిధ మాధ్యమాలపై ఆధారపడి పొందుపరిచింది. ఇది కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే అని గమనించగలరు. ఏదైనా సమాచారాన్ని ఆమోదించే ముందు ఈ విభాగాంలోని నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(7 / 7)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు