ఈ రాశుల వారికి శుభ సమయం.. అనుకూలంగా పరిస్థితులు, అదృష్టం మద్దతు!-these zodiac signs may get good fortunes and benefits due to gajakesari yogam ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ రాశుల వారికి శుభ సమయం.. అనుకూలంగా పరిస్థితులు, అదృష్టం మద్దతు!

ఈ రాశుల వారికి శుభ సమయం.. అనుకూలంగా పరిస్థితులు, అదృష్టం మద్దతు!

Published Apr 21, 2025 03:29 PM IST Chatakonda Krishna Prakash
Published Apr 21, 2025 03:29 PM IST

  • త్వరలో గజకేసరి రాజయోగం సంభవించనుంది. గురువు, చంద్రుడి కలయికతో ఈ యోగం ఏర్పడనుంది. దీంతో కొన్ని రాశులకు శుభసమయం ఉండనుంది.

రాశుల మధ్య సంచారాల క్రమంలో కొన్నిసార్లు గ్రహాల కలయిక జరుగుతుంటుంది. ఈ కారణంగా రాజయోగాలు ఏర్పడుతుంటాయి. వేగంగా రాశుల మార్చే చంద్రుడి వల్ల తాజాగా గజకేసరి రాజయోగం సంభవించనుంది.

(1 / 5)

ప్రస్తుతం గురువు (బృహస్పతి).. వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు కూడా అదే రాశిలో ఏప్రిల్ 29న అడుగుపెట్టాడు. దీంతో వృషభంలో గురువు, చంద్రుడి కలయికతో ఏప్రిల్ 29న గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. వృషభంలో చంద్రుడు ఉండే మే 1వ తేదీ తెల్లవారుజాము వరకు ఈ యోగం ఉంటుంది. సుమారు రెండు రోజులు ప్రభావం ఉంటుంది. ఈ యోగం కాలంలో మూడు రాశుల వారికి శుభాలు కలుగుతాయి.

(2 / 5)

వృశ్చికం: గజకేసరి రాజయోగం వల్ల వృశ్చిక రాశి వారికి సమయం అనుకూలిస్తుంది. ఈకాలంలో శుభప్రదంగా ఉంటుంది. వీరికి అదృష్టం మద్దతు బాగా ఉంటుంది. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉంటారు. పెట్టుబడి నుంచి రాబటి బాగా రావొచ్చు. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కలగొచ్చు. పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి.

(3 / 5)

కుంభం: గజకేసరి రాజయోగం కుంభరాశి వారికి కూడా మేలు చేస్తుంది. ఈ యోగం సంభవించటంతో వీరికి మంచి టైమ్ మొదలవుతుంది. ఈ కాలంలో వీరు సంతోషంగా ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు ఉంటాయి. కొత్త పనులు మొదలుపెట్టేందుకు ప్రయత్నిస్తారు. వ్యాపారులకు పరిస్థితులు బాగుంటాయి. జీవిత భాగస్వామితో మరింత ఆనందంగా సమయాన్ని గడుపుతారు.

(4 / 5)

కన్య: వృషభంలో గజకేసరి రాజయోగం వల్ల కన్యా రాశి వారికి కూడా కలిసి వస్తుంది. లక్ సపోర్ట్ చేస్తుంది. చాలా పనుల్లో విజయవంతం అవుతారు. పెండింగ్ పనులు కొన్ని పూర్తి చేస్తారు. డబ్బు విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మనసుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. స్నేహితులతో సమయం గడుపుతారు. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాల అనుసారం ఈ సమాచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)

(5 / 5)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు