ఈ నాలుగు రాశుల వారికి 51 రోజుల పాటు గుడ్‍టైమ్.. కార్యసిద్ధి, అదృష్టయోగం, ధనం ప్రయోజనాలు!-these zodiac signs may get fortunes and benefits gains due to mars transit to leo ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ నాలుగు రాశుల వారికి 51 రోజుల పాటు గుడ్‍టైమ్.. కార్యసిద్ధి, అదృష్టయోగం, ధనం ప్రయోజనాలు!

ఈ నాలుగు రాశుల వారికి 51 రోజుల పాటు గుడ్‍టైమ్.. కార్యసిద్ధి, అదృష్టయోగం, ధనం ప్రయోజనాలు!

Published May 18, 2025 07:30 PM IST Chatakonda Krishna Prakash
Published May 18, 2025 07:30 PM IST

సింహ రాశిలోకి కుజుడు ప్రవేశించనున్నాడు. ఇది నాలుగు రాశుల వారికి ప్రయోజనాలు చేకూరుస్తుంది. 51 రోజుల పాటు ఈ ప్రభావం ఉంటుంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

ధృక్ పంచాగం ప్రకారం, ప్రస్తుతం కర్కాటకంలో ఉన్న కుజుడు (అంగారకుడు).. జూన్ 7వ తేదీన సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. జూన్ 7 నుంచి జూలై 28న తేదీ వరకు సింహంలోనే కుజుడు సంచరిస్తాడు. ఈ 51 రోజుల కాలంలో నాలుగు రాశుల వారికి చాలా కలిసి వస్తుంది. అనేక రకాలుగా ప్రయోజనాలు ఉంటాయి.

(1 / 5)

వృశ్చికం: సింహరాశిలో కుజుడు సంచరించే కాలం వృశ్చిక రాశి వారికి లాభిస్తుంది. ఈ కాలంలో వీరికి చాలా విషయాల్లో పరిస్థితులు అనుకూలిస్తాయి. చాలా పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. ఎక్కువ శాతం సక్సెస్ అవుతాయి. ధనపరమైన విషయాల్లో అదృష్టం బాగుంటుంది. వ్యాపారులకు లాభాలు అధికమయ్యే ఛాన్స్ ఉంటుంది.

(2 / 5)

మేషం: ఈకాలంలో మేషరాశి వారికి లక్ బాగా కలిసి వస్తుంది. ఉద్యోగులకు కార్యాలయాల్లో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. వ్యాపారులకు ఆదాయం పెరగడంతో పాటు విస్తరించే ప్రయత్నాలు చేస్తారు. డబ్బు విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తారు.

(3 / 5)

సింహం: ఈ రాశిలోనే కుజుడు సంచరించనున్నాడు. దీంతో ఈ కాలంలో సింహ రాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. సంతోషంగా సమయం గడుపుతారు. ఉద్యోగులకు ఆర్థికపరమైన ప్రయోజనాలు ఎక్కువగా కలుగుతాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు కదురుతాయి. ఆరోగ్యం పట్ల ఎక్కువ జాగ్రత్తలు వహించాలి.

(4 / 5)

తుల: సింహ రాశిలో కుజుడు సంచరించే కాలం తులారాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈకాలంలో వీరికి లక్ వల్ల కొన్ని పనులు సులుభంగా పూర్తవుతాయి. చాలా కాలంగా రావాల్సిన బకాయిలు వసూలు కావొచ్చు. కుటుంబంలో ఏవైనా గొడవలు ఉంటే కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీరు చాలా విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మానసిక ప్రశాంతత ఉంటుంది. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల అనుసారం ఈ కథనం రూపొందించాం. ఇవి అంచనాలు మాత్రమే. కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

(Pixabay)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు