శని తిరోగమనం: ఈ రాశుల వారికి అదృష్టం: ధన ప్రాప్తితో పాటు మరిన్ని లాభాలు!-these zodiac signs may get benefits due to saturn retrograde ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  శని తిరోగమనం: ఈ రాశుల వారికి అదృష్టం: ధన ప్రాప్తితో పాటు మరిన్ని లాభాలు!

శని తిరోగమనం: ఈ రాశుల వారికి అదృష్టం: ధన ప్రాప్తితో పాటు మరిన్ని లాభాలు!

Apr 15, 2024, 05:30 PM IST Chatakonda Krishna Prakash
Apr 15, 2024, 05:30 PM , IST

  • Saturn Retrograde: జూన్‍లో శని తిరోగమన స్థితిలో సంచరిస్తాడు. ఈ తిరోగమన ప్రక్రియ సుమారు నాలుగు నెలలు ఉంటుంది. కుంభ రాశిలో శని తిరోగమనం వల్ల కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. లాభాలు చేకూరే అవకాశాలు ఉంటాయి.

నవ  గ్రహాల్లో శని అత్యంత ముఖ్యం. కర్మలకు అధిపతి ఆయనే. చేసే పనిని బట్టి ప్రతిఫలాలను ఇస్తాడు. శని ఒక రాశి నుంచి మరొక రాశికి మారేందుకు సుమారు రెండున్నర సంవత్సరాలు పడుతుంది. 

(1 / 6)

తొమ్మిది గ్రహాల్లో శని నెమ్మదిగా కదులుతుంది. ప్రస్తుతం శని దేవుడు కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. ఈ ఏడాదంతా శని కుంభరాశిలోనే శని ప్రయాణిస్తుంటాడు. శని సంచారం రాశులపై ప్రభావాన్ని చూపుతూనే ఉంటుంది. 

(2 / 6)

ఈ ఏడాది జూన్‍లో కుంభ రాశిలో శని తిరోగమనంలో ప్రయాణిస్తాడు. ఈ తిరోగమన ప్రయాణం సుమారు నాలుగు నెలల పాటు ఉంటుంది. ఈ శని తిరోగమనం వల్ల  కొన్ని రాశుల వారిని అదృష్టం వరిస్తుంది. లాభాలు చేకూరుతాయి. ఆ రాశులు ఏవో ఇక్కడ చూడండి. 

(3 / 6)

మేషరాశి: ఈ రాశిలో శని పదకొండో స్థానం నుంచి తిరోగమనం చెందనున్నాడు. ఈ కాలంలో మేషరాశి వారికి ధన లాభం కలుగుతుంది. నూతన వధూవరులకు సంతానం యోగం కలిగే అవకాశం ఉంది. అన్ని రంగాల్లోనూ మంచి ఫలితాలను పొందుతారు. 

(4 / 6)

వృషభ రాశి: శని తిరోగమనంతో ఈ రాశి వారికి మేలు జరుగుతుంది. దీంతో జూన్ నెల నుంచి వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. డబ్బుకు లోటు ఉండదు. ప్రయాణాలు ఫలితాలను ఇస్తాయి. చేసే పనులు విజయవంతం అవుతాయి. 

(5 / 6)

వృశ్చికం: ఈ రాశిలో నాలుగో స్థానంలో శని తిరోగమన ప్రయాణంలో ఉంటాడు. దీంతో వృశ్చిక రాశి వారికి లాభాలు కలుగుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉంటుంది. వ్యాపారాల్లో మంచి లాభాలు కలుగుతాయి. మంచి వృద్ధి సాధిస్తారు. 

(6 / 6)

IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు