ఈ రాశుల వారికి ఆర్థిక సమస్యలు రావొచ్చు!.. ప్రతికూల పరిస్థితులు.. మరింత జాగ్రత్త అవసరం-these zodiac signs may face troubles and financial crisis due to trigrahi yoga ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ రాశుల వారికి ఆర్థిక సమస్యలు రావొచ్చు!.. ప్రతికూల పరిస్థితులు.. మరింత జాగ్రత్త అవసరం

ఈ రాశుల వారికి ఆర్థిక సమస్యలు రావొచ్చు!.. ప్రతికూల పరిస్థితులు.. మరింత జాగ్రత్త అవసరం

Published Feb 15, 2025 06:34 PM IST Chatakonda Krishna Prakash
Published Feb 15, 2025 06:34 PM IST

  • ఈనెలలోనే త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. ఇది కొన్ని రాశుల వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ కాలంలో వీరు మరింత జాగ్రత్తగా ఉండాలి.

గ్రహాల సంచారాలతో తరచూ యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలో ఈనెల ఫిబ్రవరి చివరి వారంలో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. దీనివల్ల కొన్ని రాశులకు అనుకూలంగా, మరికొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటుంది. 

(1 / 5)

ఫిబ్రవరి 27న బుధుడు.. మీనరాశిలో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటికే ఆ రాశిలో రాహు, శుక్రుడు ఉన్నారు. అదే రాశిలో బధుడు ప్రవేశించనుండటంతో మూడు గ్రహాల కలయితో ఫిబ్రవరి 27న త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. మే 7 వరకు మీనరాశిలో బుధుడు సంచరిస్తాడు. ఈ త్రిగ్రాహి యోగం కాలంలో మూడు రాశుల వారికి కష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది. వారి కొన్ని విషయాల్లో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. 

(2 / 5)

సింహం: త్రిగ్రాహి యోగం వల్ల సింహ రాశి వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. డబ్బు పొదుపు చేయాలి. ఆలోచించి ఖర్చు చేయాలి. కుటుంబ సభ్యులతో వాదనలు జరిగొచ్చు. అందుకే ఆచితూచి మాట్లాడాలి. 

(3 / 5)

తుల: ఈ కాలంలో తులారాశి వారికి సమస్యలు ఎదురుకావొచ్చు. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఎక్కువసార్లు ఆలోచించాలి. ఎవరికైనా రుణం ఇచ్చే ముందు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఈ కాలంలో వీరు ఖర్చులు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. అందుకే లెక్కలు పక్కాగా చూసుకోవాలి. ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు సిద్ధంగా ఉండాలి. 

(4 / 5)

మేషం: మీనరాశిలో త్రిగ్రాహి యోగం.. మేషరాశి వారికి ప్రతికూలంగా ఉంటుంది. ఈ కాలంలో వీరికి ఆత్మవిశ్వాసం తక్కువగా ఉంటుంది. వ్యాపారులకు ఇబ్బందులు ఎదురవొచ్చు. ఆర్థిక స్థితి గతం కంటే కాస్త సమస్యగా ఉంటుంది. ఉద్యోగులు పనిలో మరింత జాగ్రత్తలు వహించాలి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు