ఈ 3 రాశుల వారు ధన లాభాల్లో మునిగితేలుతారు.. ఏడు రోజుల్లోనే అదృష్టం మొదలు.. కారణం ఇదే!-these zodiac signs get high profitable money from june 15 because of sun transit to gemini ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ 3 రాశుల వారు ధన లాభాల్లో మునిగితేలుతారు.. ఏడు రోజుల్లోనే అదృష్టం మొదలు.. కారణం ఇదే!

ఈ 3 రాశుల వారు ధన లాభాల్లో మునిగితేలుతారు.. ఏడు రోజుల్లోనే అదృష్టం మొదలు.. కారణం ఇదే!

Published Jun 08, 2025 05:12 PM IST Sanjiv Kumar
Published Jun 08, 2025 05:12 PM IST

వైదిక జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని అన్ని గ్రహాలకు రాజు అంటారు. సూర్యుడు ప్రతి నెలా తన గమనాన్ని మార్చుకుంటాడు. ఈ సారి సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దాంతో ఈ 3 రాశుల వారికి మేలు కలగునుంది. ధన లాభాల్లో మునిగితేలే ఆ 3 రాశుల వారు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల రారాజు అయిన సూర్యభగవానుడు జూన్ 15న రాశిచక్రాలను మార్చబోతున్నాడు. ఈ రోజున సూర్యభగవానుడు మిథున రాశిలో ప్రవేశించి వచ్చే నెల వరకు ఈ స్థితిలో ఉంటాడు. ఇది 3 రాశుల వారిని ధన లాభాల్లో మునిగితేలేలా చేయనుంది.

(1 / 6)

వైదిక జ్యోతిషశాస్త్రంలో సూర్యుడిని ఆత్మ కారకుడు అని పిలుస్తారు. అటువంటి పరిస్థితిలో, సూర్యుని సంచారం సంభవించినప్పుడల్లా, ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే, సూర్య సంచారం ఈ 3 రాశుల వారికి అత్యంత శుభప్రదం, ప్రయోజనకరమో ఇక్కడ తెలుసుకుందాం.

(2 / 6)

ధనుస్సు రాశి : డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఎక్కువ లాభాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త అందుతుంది. గృహ, కుటుంబ వాతావరణం బాగుంటుంది. తోబుట్టువుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఉద్యోగుల ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తుంది. వృత్తిలో మీకు విపరీతమైన ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి.

(3 / 6)

సింహం: ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఊహించని ధనం వస్తుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. డబ్బు ఆదా అవుతుంది. ప్రేమ జీవితం పెరుగుతుంది. కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశం లభిస్తుంది. రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. వివాహితులు శుభవార్తలు వింటారు.

(4 / 6)

ధనుస్సు: పాత పెట్టుబడులతో లాభాలు పొందే అవకాశం ఉంది. వ్యాపారానికి సంబంధించి దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఈ సమయంలో అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ తల్లిదండ్రులు లేదా పెద్దల నుండి మీకు మద్దతు లభిస్తుంది. పనిలో ఆర్థిక పురోగతి ఉంటుంది. ఉద్యోగార్థులకు నూతన అవకాశాలు లభిస్తాయి. భూమికి సంబంధించిన పనుల ద్వారా ధనం పొందే అవకాశం ఉంది. ఇతర మార్గాల నుంచి ధనం పొందే అవకాశం ఉంది. వ్యాపారం విస్తరిస్తుంది. దాంతో ధన లాభాల్లో మునిగిపోయే ఛాన్స్ ఉంది.

(5 / 6)

గమనిక: ఈ వ్యాసంలో పేర్కొన్న మొత్తం సమాచారం జ్యోతిష్కులు/పంచాంగాలు/ప్రవచనాలు/నమ్మకాలు/లేఖనాల నుంచి సేకరించి మీకు తెలియజేయబడింది. సమాచారాన్ని అందించడమే మా లక్ష్యం. వినియోగదారులు దీని నుండి సమాచారాన్ని మాత్రమే తీసుకోవాలి. కచ్చితమైన ఫలితాలను తెలుసుకోవడానికి మీరు నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(6 / 6)

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు