ఈ రాశుల వారు సులువుగా, ప్రశాంతంగా నిద్రపోతారట.. ఇందులో మీరు ఉన్నారా లేరా!-these zodiac signs get deep and peacefull sleep according to astrology ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ రాశుల వారు సులువుగా, ప్రశాంతంగా నిద్రపోతారట.. ఇందులో మీరు ఉన్నారా లేరా!

ఈ రాశుల వారు సులువుగా, ప్రశాంతంగా నిద్రపోతారట.. ఇందులో మీరు ఉన్నారా లేరా!

Dec 07, 2024, 12:24 PM IST Ramya Sri Marka
Dec 07, 2024, 12:20 PM , IST

  • నిద్రపోవడం మానసిక, శారీరక ఆరోగ్యానికి చాలా అవసరం. కానీ సులువుగా, లోతుగా నిద్రపోవడం అందరికీ అయ్యే పని కాదు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు ఎల్లప్పుడూ హాయిగా, ప్రశాంతంగా నిద్రపోతారట.

అందంగా, ఆరోగ్యంగా ఉండటానికి నిద్ర చాలా అవసరం. నిద్రపోవడం వల్ల శరీరానికి కావలసిన శక్తి, శ్రేయస్సు కలుగుతాయి. రోగనిరోధక శక్తి, మానసికంగా ప్రశాంతత , శారీరక బలం వృద్ధి చెందుతాయి.  కానీ అందరికీ అంత సులవుగా నిద్రపట్టదు. చీకటి పడిందంటే నిద్ర పోవడానికి నానా తంటాలు పడేవారు కోకొల్లలు. కానీ కొందరు మాత్రం కన్ను మూసిన వెంటనే సులువుగా, హాయిగా నిద్రపోతారు. ఇందుకు వారి పుట్టిన సమయం కూడా ఓ కారణం కావచ్చట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు త్వరగా సులువుగా నిద్రపోతారట. ఆ రాశులేవో చూద్దాం.

(1 / 6)

వృషభం: వృషభ రాశి వారిని శుక్రుడు పాలిస్తాడు. వీరు స్థిరత్వం, పట్టుదల కలిగి ఉంటారు.  నిద్ర విషయంలో కూడా వీరు మంచి నిద్రపట్టుదల కలిగి ఉంటారు. కావాలనుకున్నప్పుడల్లా సులువుగా, ప్రశాంతంగా డీప్ స్లీప్ లోకి వెళ్లగలుగుతారు. 

(2 / 6)

మీనం: మీన రాశి వారిని నెప్ట్యూన్ గ్రహం పాలిస్తుంది. వీరు సున్నితమైన, కలల ప్రపంచంతో కూడిన స్వభావం కలిగి ఉంటారు. సంతోషం, బాధ, విసుగు వంటి భావనలు కలిగినప్పుడల్లా నిద్రపోతారు. 

(3 / 6)

కర్కాటకం: కర్కాటక రాశి చంద్రుని పాలనలో ఉంటారు. వీరు తమ భావోద్వేగాలకు, ఇంట్లో జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందువల్ల వీరు కావలసినప్పుడల్లా  విశ్రాంతికరమైన నిద్రను పొందుతారు.

(4 / 6)

తులా:తులా రాశివారు శుక్రుడ పరిపాలనలో ఉంటారు. వీళ్లు ప్రశాంతమైన, శాంతీయుత వాతావరణాన్ని సృష్టించుకునేందుకు ప్రయత్నిస్తారు. కనుక వీరు సుఖంగా, ప్రశాంతగా నిద్రపోతారు.

(5 / 6)

కన్యా: కన్యా వారిని బుధ గ్రహం పాలిస్తుంది. వీరు ప్రాక్టికల్ గా, వివరణాత్మకంగా ఉండి మంచి నిద్ర అలవాట్లను అవలంభిస్తారు. ఫలితంగా వీరు లోతైన, శాంతియుతమైన నిద్రను పొందుతారు. 

(6 / 6)

కన్యా: కన్యా వారిని బుధ గ్రహం పాలిస్తుంది. వీరు ప్రాక్టికల్ గా, వివరణాత్మకంగా ఉండి మంచి నిద్ర అలవాట్లను అవలంభిస్తారు. ఫలితంగా వీరు లోతైన, శాంతియుతమైన నిద్రను పొందుతారు. (Pixabay)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు