ఈ రాశుల వారి దశ తిరగనుంది.. అన్నింటా అదృష్టం, మెండుగా లాభాలు, ధనయోగం!-these zodiac signs fortunes may change and get lot of benefits due to mars transit in leo ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ రాశుల వారి దశ తిరగనుంది.. అన్నింటా అదృష్టం, మెండుగా లాభాలు, ధనయోగం!

ఈ రాశుల వారి దశ తిరగనుంది.. అన్నింటా అదృష్టం, మెండుగా లాభాలు, ధనయోగం!

Published May 10, 2025 01:11 PM IST Chatakonda Krishna Prakash
Published May 10, 2025 01:11 PM IST

కుజుడు త్వరలో సింహ రాశిలో అడుగుపెట్టనున్నాడు. ఇది నాలుగు రాశుల వారి దశను ఛేంజ్ చేస్తుంది. వీరికి ప్రయోజనాలు, లక్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుందో వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

కుజుడు (అంగారకుడు) ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. జూన్ 7వ తేదీన ఆ రాశిని వీడి సింహ రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీంతో ఆ రోజున కొన్ని రాశుల దశ మారిపోనుంది. అదృష్ట కాలం వస్తుంది. జూన్ 7 నుంచి జూలై 28వ తేదీ వరకు సింహ రాశిలోనే కుజుడు సంచరిస్తాడు. ఈ కాలంలో ఎక్కువ ప్రయోజనాలు ఉండే నాలుగు రాశులు ఏవంటే..

(1 / 5)

మిథునం: సింహంలో కుజుడు సంచరించే కాలం మిథున  రాశి వారికి కలిసి వస్తుంది. అదృష్టం ఎక్కువగా ఉంటుంది. లక్ సపోర్ట్ వల్ల చాలా పనులు సక్సెస్ అవుతాయి. ఉత్సాహంగా ఉంటారు. ఆత్మ విశ్వాసం మెండుగా ఉంటుంది. నిర్ణయాలను ధైర్యంగా తీసుకుంటారు. వ్యాపారులకు ఆర్థిక లాభాలు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి.

(2 / 5)

మీనం: ఈ కాలంలో మీనరాశి వారికి అదృష్టయోగం ఉంటుంది. ఆనందంగా సమయం గడుపుతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. అన్ని విషయాల్లో పాజిటివ్‍గా ఆలోచిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు ధన లాభాలు కలుగుతాయి. సమాజంలో గౌరవం ఎక్కువవుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది.

(3 / 5)

తులా రాశి: సింహంలో కుజుడు సంచరించే కాలంలో తులారాశి వారికి చాలా లాభాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక విషయాల్లో ప్రయోజనాలు కలుగుతాయి. డబ్బు విషయంలో నిర్ణయాలు ఆచితూచి తీసుకుంటారు. ఖర్చులను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తారు. బంధువుల నుంచి ప్రయోజనాలు పొందుతారు. జీవిత భాగస్వామితో సంతోషంగా సమయం గడుపుతారు.

(4 / 5)

వృశ్చికం: సింహ రాశిలో కుజుడు సంచరించే కాలం వృశ్చిక రాశి వారికి శుభప్రదం. వీరికి ఈ కాలంలో ఆత్మ విశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అదృష్టం అన్ని విషయాల్లో కలిసి వస్తుంది. కార్యసిద్ధి ఎక్కువగా ఉంటుంది. కొందరికి ఆకస్మికంగా ధనం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలతో కొత్త విషయాలు తెలుసుకుంటారు. (గమనిక: శాస్త్రాలు, నమ్మకాల ఆధారంగా ఈ సమాచారం రూపొందించాం. ఇవి అంచనాలు మాత్రమే. ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాలను తీర్చుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు