చంద్రగ్రహణం తర్వాత వీరి టైమ్ స్టార్ట్ అయింది.. సూపర్ లక్కీ రాశులు ఇవే
- Super Lucky Zodiacs after Lunar Eclipse : చంద్ర గ్రహణం తర్వాత కొన్ని రాశులకు కలిసి వస్తుంది. డబ్బు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆ అదృష్ట రాశులు ఏవో చూద్దాం..
- Super Lucky Zodiacs after Lunar Eclipse : చంద్ర గ్రహణం తర్వాత కొన్ని రాశులకు కలిసి వస్తుంది. డబ్బు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఆ అదృష్ట రాశులు ఏవో చూద్దాం..
(1 / 7)
ఈ ఏడాది రెండో చంద్రగ్రహణం సెప్టెంబర్ 18. శుక్రుడు కూడా తులా రాశిలో కదులుతున్నాడు. శుక్రుడు సంపద, విలాసం, ఆనందానికి కారణమైన గ్రహంగా భావిస్తారు. కన్యారాశిలో చంద్రగ్రహణం జరిగింది. ఈ రెండు మార్పులు 5 రాశులకు చాలా శుభకరం కానుంది.
(2 / 7)
సెప్టెంబర్ 18న ఏర్పడిన చంద్రగ్రహణం 5 రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. చంద్రగ్రహణం ముగిసిన కొద్దిసేపటికే శుక్రుడు తన రాశిని మార్చుకుని తులారాశికి వస్తాడు. కొందరికి కొత్త ఉద్యోగావకాశాలు కూడా రావచ్చు. అదృష్టం పొందే రాశుల వారెవరో తెలుసుకోండి.
(3 / 7)
వృషభ రాశి : శుక్రుడు వృషభ రాశికి అధిపతి, శుక్రుని ఈ సంచారం ఈ వ్యక్తులకు అనేక ప్రయోజనాలను ఇస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక సమస్యలు సమసిపోతాయి. ప్రేమ జీవితం జోరుగా సాగుతుంది.
(4 / 7)
కర్కాటకం : శుక్రుడి సంచారం కూడా ఈ రాశి వారికి ఎంతో శుభదాయకం. గృహ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కొత్త ప్రణాళికతో పనిచేస్తారు. ఆర్థిక లాభాలు ఉంటాయి.
(5 / 7)
తులా రాశి : తులా రాశిలో శుక్రుడు సంచరించడంతోపాటుగా తులా రాశికి అధిపతి. ఈ రాశి వారికి చాలా సంపద లభిస్తుంది. కానీ తెలివిగా ఖర్చు చేయండి. పనిలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. ఈ కాలంలో కుటుంబ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది.
(6 / 7)
ధనుస్సు రాశి : ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. మీకు మంచి సమయం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయి.
ఇతర గ్యాలరీలు