Lucky Rasis: ఈ రాశులవారు లక్కీ ఫెలోస్, శుక్రుని అనుగ్రహంతో మంచి ప్యాకేజీతో కొత్త ఉద్యోగ ఆఫర్లు-these zodiac signs are lucky fellows with new job offers favored by venus ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  Lucky Rasis: ఈ రాశులవారు లక్కీ ఫెలోస్, శుక్రుని అనుగ్రహంతో మంచి ప్యాకేజీతో కొత్త ఉద్యోగ ఆఫర్లు

Lucky Rasis: ఈ రాశులవారు లక్కీ ఫెలోస్, శుక్రుని అనుగ్రహంతో మంచి ప్యాకేజీతో కొత్త ఉద్యోగ ఆఫర్లు

Published Jun 16, 2024 09:37 AM IST Haritha Chappa
Published Jun 16, 2024 09:37 AM IST

Lucky Rasis: జూన్ 18 మంగళవారం ఉదయం ఆర్ద్ర నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించనున్నాడు. ఫలితంగా పలు రాశుల వారికి లాభాలు కలుగుతాయి. కొంతమందికి కొత్త ఉద్యోగ ఆఫర్లు వస్తాయి.

సంతోషం, శ్రేయస్సు, ప్రేమ, అందం వంటి వాటికి శుక్రుడు అధిపతి.  శుక్రుడు జూన్ 18న ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఫలితంగా అనేక రాశుల వారికి విపరీతమైన లాభాలు రాబోతున్నాయి.

(1 / 6)

జూన్ 12న శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించాడు. జూన్ 18 మంగళవారం ఉదయం ఆర్ద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఫలితంగా అనేక రాశుల వారికి లాభాలు కలుగుతాయి.  ఆర్ధ్ర నక్షత్రంలో శుక్రుని ప్రవేశం కారణంగా, అనేక రాశులవారికి మేలు జరుగుతుంది.

(2 / 6)

ధనుస్సు రాశి : వ్యాపారంలో లాభాలు ఉంటాయి. సంపద పెరుగుతుంది. పాత పెట్టుబడుల ద్వారా చాలా డబ్బు వస్తుంది. అవివాహితులు వివాహం చేసుకునే అవకాశం ఉంది. వైవాహిక సమస్యలు దూరమవుతాయి. జీవితంలో ఆనందం వస్తుంది.

(3 / 6)

సింహం: పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. కెరీర్ లో మరిన్ని విజయాలు అందుకుంటారు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఫలితాలు లభిస్తాయి. మంచి ప్యాకేజీతో కొత్త జాబ్ ఆఫర్ లభిస్తుంది. అకస్మాత్తుగా సంపద ఏర్పడుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.  

(4 / 6)

తులా రాశి : మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. శుక్ర నక్షత్రం సంచారంలో తులా రాశి వారికి భారీ లాభాలు కలుగుతాయి.  చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు వసూలవుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సామాజిక హోదాను ఏర్పాటు చేస్తారు.  

(5 / 6)

మకర రాశి : మీరు చాలా కాలంగా కుటుంబంలో సమస్యలు ఎదుర్కొంటుంటే, వాటి నుండి విముక్తి పొందే రోజు వస్తుంది.  సుఖం, లాభాలు కలుగుతాయి. ప్రేమ సంబంధా పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామి నుండి మీకు అనేక రకాలుగా మద్దతు లభిస్తుంది. కెరీర్ లో ఎలాంటి చిక్కులు ఎదురైనా తొలగిపోతాయి. ఆదాయం పెరుగుతుంది. 

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు