Toxic Habits |పైశాచిక ఆనందం వద్దు.. ఇలాంటి విషపూరితమైన అలవాట్లు మార్చుకోవాలి!-these toxic habits you must break ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  Photo Gallery  /  These Toxic Habits You Must Break

Toxic Habits |పైశాచిక ఆనందం వద్దు.. ఇలాంటి విషపూరితమైన అలవాట్లు మార్చుకోవాలి!

Jun 05, 2022, 12:43 PM IST HT Telugu Desk
Jun 05, 2022, 12:43 PM , IST

  • విషపు ఆలోచనలు మన అలవాట్లను కూడా విషపూరితం చేస్తాయి. ఈ రకమైన అలవాట్లతో మన జీవితం మన నియంత్రణలో ఉండదు, విచక్షణ కోల్పోయి కొన్నిసార్లు ఇతరులను బాధపెడతాము. అయితే ఈ అలవాట్లను మార్చుకుంటే మన సంబంధాలు మెరుగుపడతాయంటున్నారు నిపుణులు.

విషపు ఆలోచనలు, దురలవాట్లను మార్చుకునే శక్తి ప్రతి మనిషికి ఉంటుంది. ఇతరులను బాధపెట్టకుండా వారి ప్రేమను ఎలా గెలవవచ్చో రిలేషన్‌షిప్ నిపుణురాలు, థెరపిస్ట్- రచయిత నెద్రా గ్లోవర్ తవ్వబ్ వివరించారు.

(1 / 8)

విషపు ఆలోచనలు, దురలవాట్లను మార్చుకునే శక్తి ప్రతి మనిషికి ఉంటుంది. ఇతరులను బాధపెట్టకుండా వారి ప్రేమను ఎలా గెలవవచ్చో రిలేషన్‌షిప్ నిపుణురాలు, థెరపిస్ట్- రచయిత నెద్రా గ్లోవర్ తవ్వబ్ వివరించారు.(Pexels)

ప్రతి వాదనను గెలవాలని ప్రయత్నించడం మానుకోండి. గెలవాలనుకోవడం మంచిదే, అయితే అన్ని సందర్భాల్లో మనమే గెలవాలనుకోవడం మానసిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. మీ సంబంధాలను సంబంధాలను ప్రభావితం చేస్తుంది. దేనిని తెగేదాకా లాగవద్దు.

(2 / 8)

ప్రతి వాదనను గెలవాలని ప్రయత్నించడం మానుకోండి. గెలవాలనుకోవడం మంచిదే, అయితే అన్ని సందర్భాల్లో మనమే గెలవాలనుకోవడం మానసిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. మీ సంబంధాలను సంబంధాలను ప్రభావితం చేస్తుంది. దేనిని తెగేదాకా లాగవద్దు.(Pexels)

అన్ని సందర్భాల్లో ఒకరి తప్పులను మాత్రమే వెతకడం వలన వారు చేసే మంచి కనిపించకుండా పోతుంది. ఇది మీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సానుకూలంగా ఆలోచించడమూ నేర్చుకోవాలి.

(3 / 8)

అన్ని సందర్భాల్లో ఒకరి తప్పులను మాత్రమే వెతకడం వలన వారు చేసే మంచి కనిపించకుండా పోతుంది. ఇది మీపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సానుకూలంగా ఆలోచించడమూ నేర్చుకోవాలి.(Pexels)

మీతో పోటీ పడని వ్యక్తులతో పోటీ పడడం మీ శక్తిని వృధా చేసుకోవడమే. అవసరం లేని పాయింట్‌ని నిరూపించడానికి ప్రయత్నించడం వ్యర్థం.

(4 / 8)

మీతో పోటీ పడని వ్యక్తులతో పోటీ పడడం మీ శక్తిని వృధా చేసుకోవడమే. అవసరం లేని పాయింట్‌ని నిరూపించడానికి ప్రయత్నించడం వ్యర్థం.(Pexels)

గట్టిగా మాట్లాడినంత మాత్రనా మీరు చెప్పేదే నిజం అయిపోతుందని అనుకోవద్దు. గట్టి ప్రయత్నం, నిజాయితీనే చివరకు గెలుస్తుంది.

(5 / 8)

గట్టిగా మాట్లాడినంత మాత్రనా మీరు చెప్పేదే నిజం అయిపోతుందని అనుకోవద్దు. గట్టి ప్రయత్నం, నిజాయితీనే చివరకు గెలుస్తుంది.(Pexels)

ప్రతిసారి అబద్ధాని నిజం చేయాలనుకోవడం మంచిది కాదు. అబద్ధాలతో గెలవలేరు. అవసరం ఉన్నా లేకున్నా అబద్ధాలు చెప్పుకుంటూపోతే అది మిమ్మల్ని లోపలి నుండి బలహీనపరుస్తుంది. కష్టమైనా నిజాన్ని అంగీకరించగలగాలి.

(6 / 8)

ప్రతిసారి అబద్ధాని నిజం చేయాలనుకోవడం మంచిది కాదు. అబద్ధాలతో గెలవలేరు. అవసరం ఉన్నా లేకున్నా అబద్ధాలు చెప్పుకుంటూపోతే అది మిమ్మల్ని లోపలి నుండి బలహీనపరుస్తుంది. కష్టమైనా నిజాన్ని అంగీకరించగలగాలి.(Pixabay)

ఇతరుల బాధలో పైశాచిక ఆనందం పొందడం మంచిది కాదు. కొంతమంది వ్యక్తులు ఇతరులను బాధపెడుతూ అందులో వారి ఆనందాన్ని వెతుక్కుంటారు. ఇలాంటి శాడిజం మానుకోవాలి.

(7 / 8)

ఇతరుల బాధలో పైశాచిక ఆనందం పొందడం మంచిది కాదు. కొంతమంది వ్యక్తులు ఇతరులను బాధపెడుతూ అందులో వారి ఆనందాన్ని వెతుక్కుంటారు. ఇలాంటి శాడిజం మానుకోవాలి.(Pexels)

సంబంధిత కథనం

IPL 2024 Points Table: మొన్న కేఎల్ రాహుల్, డికాక్.. ఇప్పుడు మార్కస్ స్టాయినిస్.. నాలుగు రోజుల వ్యవధిలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ ను రెండుసార్లు ఓడించిన లక్నో సూపర్ జెయింట్స్ సంచలనం సృష్టించింది. ఈ విజయంతో లక్నో 8 మ్యాచ్ లలో 5 విజయాలు, 10 పాయింట్లతో టాప్ 4లోకి దూసుకొచ్చింది. ఇప్పుడు కోల్‌కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ లతో సమానంగా నిలిచింది. అయితే నెట్ రన్ రేట్ విషయంలో కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మెరుగ్గా ఉండటంతో ఆ టీమ్స్ 2, 3 స్థానాల్లో ఉండగా.. లక్నో 4వ స్థానంలో ఉంది. ప్రస్తుతం లక్నో నెట్ రన్ రేట్ 0.148గా ఉంది.Disha Patani Summer Wear: సెక్సీ పోజులు, డ్రెస్సులతో అదరగొట్టే హాట్ యాక్ట్రెస్ దిశా పటానీ తాజాగా ఎయిర్‌పోర్టులో ఇలా సమ్మర్ వేర్ లో అదరగొట్టింది. ఆమె క్యాజువల్ లుక్ అభిమానులను ఆకర్షించింది.ఏప్రిల్ 24వ తేదీ మేష రాశి నుంచి మీన రాశి వరకు ఎవరికి ఎలాంటి ఫలితాలు ఎదురుకాబోతున్నాయో చూద్దాం. ఎం.వెంకయ్యనాయుడు (ప్రజా వ్యవహారాలు, ఆంధ్రప్రదేశ్): ఎం.వెంకయ్యనాయుడు 2017 నుంచి 2022 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేసిన ఒక ప్రముఖ భారతీయ రాజకీయ నాయకుడు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించే శోభాయాత్ర సందర్భంగా జహంగీర్ పురిలో మంగళవారం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా తారాపీఠ్ వద్ద జరిగిన బహిరంగ సభలో పార్టీ అభ్యర్థి సతాబ్ది రాయ్ తో పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ
IPL_Entry_Point

ఇతర గ్యాలరీలు