రేపు ఈ మూడు రాశుల వారి దశ మారబోతోంది.. అదృష్ట యోగం, ధనప్రాప్తి!-these three zodiac signs to luck may change and to get benefits due to venus transit in pisces ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  రేపు ఈ మూడు రాశుల వారి దశ మారబోతోంది.. అదృష్ట యోగం, ధనప్రాప్తి!

రేపు ఈ మూడు రాశుల వారి దశ మారబోతోంది.. అదృష్ట యోగం, ధనప్రాప్తి!

Jan 27, 2025, 05:25 PM IST Chatakonda Krishna Prakash
Jan 27, 2025, 05:25 PM , IST

  • శుక్రుడు ఇంకొక్క రోజులో రాశి మారనున్నాడు. ఇది కొన్ని రాశుల వారి దశ మార్చబోతోంది. వారికి ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇవే..

జ్యోతిషం ప్రకారం, శుక్రుడి సంచారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. రాక్షస గురువుగా పరిగణించే శుక్రుడి సంచారం రాశుల అదృష్టాన్ని మారుస్తుంటుంది. శుక్రుడు ఇంకొక్క రోజులో రాశి మారనున్నాడు. 

(1 / 5)

దృక్ పంచాగం ప్రకారం, శుక్రుడు రేపు (జనవరి 28) ఉదయం 7.12 గంటలకు మీనరాశిలోకి అడుగుపెట్టనున్నాడు. మే 31వ తేదీ వరకు అదే రాశిలో సంచరిస్తాడు. శుక్రుడు సాధారణంగా ఒక్కోరాశిలో సుమారు నెల ఉంటాడు. అయితే, ఈసారి విభిన్నంగా మీనరాశిలో సుమారు నాలుగు నెలలు శుక్రుడు సంచరించనున్నాడు. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి ఎక్కువగా అదృష్టం దక్కనుంది. 

(2 / 5)

కుంభం: మీనరాశిలో శుక్రుడు సంచరించే కాలం కుంభ రాశి వారికి అదృష్టం మెండుగా ఉంటుంది. వ్యాపారులకు ఆదాయం అధికం అవుతుంది. కొందరికి ఆకస్మికంగా ధనం చేకూరుతుంది. ఉద్యోగులకు చాలా విషయాల్లో పరిస్థితులు సానుకూలంగా మారతాయి. కొందరికి జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది. 

(3 / 5)

కన్య: మీనంలో శుక్రుడు ఉండే కాలంలో కన్య రాశి వారికి శుభాలు కలుగుతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. అదృష్టయోగం ఉంటుంది. ఉద్యోగులు, వ్యాపారులకు ధనపరంగా ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో గౌరవం అధికం అవుతుంది. కార్యాలయాల్లో సహచరుల మద్దతు పెరుగుతుంది.  

(4 / 5)

మిథునం: మీనరాశిలో శుక్రుడు సంచరించే కాలం మిథున రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ధనం ఎక్కువగా ప్రాప్తించే అవకాశాలు ఉంటాయి. అదృష్టం మద్దతు అధికం అవుతుంది. వ్యాపారాల్లో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు కూడా కాలం కలిసి వస్తుంది. కుటుంబంలో బంధాలు మరింత బలపడతాయి. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాల ఆధారంగా ఈ కథనం పొందుపరిచాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు)

(5 / 5)

(Pixabay)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు