జూన్‍లో ఈరాశుల వారికి బాగా కలిసొస్తుంది.. ధనం, లక్, ఆనందం!-these three zodiac signs to get more benefits due to mercury transit in june ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  జూన్‍లో ఈరాశుల వారికి బాగా కలిసొస్తుంది.. ధనం, లక్, ఆనందం!

జూన్‍లో ఈరాశుల వారికి బాగా కలిసొస్తుంది.. ధనం, లక్, ఆనందం!

Published May 11, 2025 07:27 PM IST Chatakonda Krishna Prakash
Published May 11, 2025 07:27 PM IST

జూన్ నెలలో బుధుడు రెండుసార్లు రాశి మారనున్నాడు. దీనివల్ల ఆ నెలలో కొన్ని రాాశుల వారికి అదృష్టం బాగుంటుంది. టైమ్ కలిసి వస్తుంది. ఆ వివరాలు ఇవే..

జ్యోతిషం ప్రకారం, బుధుడి సంచారం రాశుల అదృష్టాన్ని మార్చేస్తుంటుంది. అంతలా బుధుడి సంచారానికి ప్రాధాన్యం ఉంటుంది. అలాంటి బుధుడు జూన్ నెలలోనూ రెండుసార్లు రాశులు మారనున్నాడు.

(1 / 5)

జూన్ 6వ తేదీన మిథున రాశిలోకి బుధుడు అడుగుపెడతాడు. జూన్ 22న మిథునాన్ని వీడి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా జూన్‍లో రెండుసార్లు రాశి మారతాడు. ఇది మార్పులు కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తాయి. జూన్‍లో అదృష్టం బాగా ఉంటుంది.

(2 / 5)

వృషభం: బుధుడి సంచారంలో మార్పుల వల్ల జూన్‍లో వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. వీరికి ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు ఎక్కువగా దక్కే అవకాశం ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆత్మవిశ్వాసం బాగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడతాయి.

(3 / 5)

కన్య: కన్య రాశి వారికి కూడా బుధుడి రాశుల మార్పుతో అదృష్టం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సమయం ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు కొత్త డీల్స్ జరుగుతాయి. ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. సుదీర్ఘ ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఆస్తులు కొనాలనుకునే వారికి పరిస్థితులు కలిసి వస్తాయి. అన్ని విషయాల్లో సానుకూలంగా ఆలోచిస్తారు. మనశ్శాంతి ఉంటుంది.

(4 / 5)

తుల: జూన్‍లో బుధుడు రెండుసార్లు రాశి మారడం తులా రాశి వారికి శుభప్రదం. ఈ కాలంలో వీరికి ధనపరమైన లాభాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో విభేదాలు ఉంటే తొలగిపోతాయి. తోబుట్టువులతో సంతోషంగా ఉంటారు. చాలా విషయాల్లో ఆచితూచి వ్యవహరిస్తారు. డబ్బు ఆదా చేసే మార్గాలపై దృష్టి పెడతారు. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాల ఆధారంగా ఈ సమాచారం రూపొందించాం. ఇవి అంచనాలు మాత్రమే. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాలు ఏవైనా ఉంటే నివృత్తి చేసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించొచ్చు.)

(5 / 5)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు