శుక్రుడి నక్షత్ర మార్పు: అప్పటి నుంచి ఈ రాశుల వారికి లక్.. ఆదాయం పెరుగుదల, కుటుంబంలో ఆనందం!-these three zodiac signs to get lucky benefits due to venus transit in shravana nakshatra ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  శుక్రుడి నక్షత్ర మార్పు: అప్పటి నుంచి ఈ రాశుల వారికి లక్.. ఆదాయం పెరుగుదల, కుటుంబంలో ఆనందం!

శుక్రుడి నక్షత్ర మార్పు: అప్పటి నుంచి ఈ రాశుల వారికి లక్.. ఆదాయం పెరుగుదల, కుటుంబంలో ఆనందం!

Dec 06, 2024, 05:21 PM IST Chatakonda Krishna Prakash
Dec 06, 2024, 05:13 PM , IST

  • శుక్రుడు త్వరలో నక్షత్రం మారనున్నాడు. వచ్చే వారంలో శ్రవణ నక్షత్రంలో అడుగుపెట్టనున్నాడు. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. అవేవో ఇక్కడ చూడండి.

శుక్రుడి సంచారం రాశుల అదృష్టాలను మార్చేస్తుంటుంది. జ్యోతిషం ప్రకారం, రాక్షస గురువైన శుక్రుడికి అంత ప్రాధాన్యత నెలకొని ఉంది. శుక్రుడు త్వరలోనే నక్షత్రం మారనుండడం కొన్ని రాశులకు కలిసి రానుంది.

(1 / 5)

వచ్చే వారంలో డిసెంబర్ 11వ తేదీన శుక్రుడు.. శ్రవణ నక్షత్రంలో ప్రవేశించనున్నాడు. ప్రస్తుతం ఉత్తరాషాఢలో సంచరిస్తున్న శుక్రుడు మరో ఐదో రోజుల్లో నక్షత్రం మారనున్నాడు. శ్రవణ నక్షత్రంలో డిసెంబర్ 11 నుంచి డిసెంబర్ 23 వరకు శుక్రుడు సంచరిస్తాడు. ఈ కాలం మూడు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ వివరాలివే..

(2 / 5)

కన్య: శ్రవణ నక్షత్రంలో శుక్రుడి సంచారం కన్యా రాశి వారికి మేలు చేస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు దక్కొచ్చు. వ్యాపారస్తులకు లాభం బాగా పెరిగే ఛాన్స్ ఉంది. లాభాలతో పాటు ఆదా కూడా పెరగొచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పనుల్లో కార్యసిద్ధి ఉంటుంది. 

(3 / 5)

మకరం: ఈ కాలంలో మకర రాశి వారికే ఎక్కువగా శుభాలే జరుగుతాయి. వీరు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి రాబడి దక్కించుకోవచ్చు. ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం దక్కుతుంది.

(4 / 5)

మేషం: శ్రవణంలో శుక్రుడు సంచరించే కాలం మేష రాశి వారికి కలిసి వస్తుంది. వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగులకు కూడా సానుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. జీవిత భాగస్వామితో సంతోషంగా సమయం గడుపుతారు. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన శాస్త్రీయ ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించాలి)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు