ఈమూడు రాశుల వారికి అదృష్ట కాలం వచ్చేస్తోంది.. ఆర్థిక లాభాలు, సంతోషం, ప్రశంసలు దక్కుతాయి!-these three zodiac signs to get huge benefits and fortunes due to mercury transit to taurus ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈమూడు రాశుల వారికి అదృష్ట కాలం వచ్చేస్తోంది.. ఆర్థిక లాభాలు, సంతోషం, ప్రశంసలు దక్కుతాయి!

ఈమూడు రాశుల వారికి అదృష్ట కాలం వచ్చేస్తోంది.. ఆర్థిక లాభాలు, సంతోషం, ప్రశంసలు దక్కుతాయి!

Published May 17, 2025 03:35 PM IST Chatakonda Krishna Prakash
Published May 17, 2025 03:35 PM IST

బుధుడు త్వరలో రాశి మారనున్నాడు. వృషభంలోకి అడుగుపెట్టనున్నాడు. ఇది మూడు రాశుల వారికి అదృష్టాన్ని కలుగచేస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఈ సంచారం ఉంటుంది.. ఏ రాశులకు మేలు జరుగుతుందో ఇక్కడ చూడండి.

జ్యోతిషం ప్రకారం, గ్రహాల రాకుమారుడిగా పరిగణించే బుధుడి సంచారం రాశుల అదృష్టాలపై ప్రభావం ఎక్కువగానే చూపిస్తుంది. అంత ప్రాధాన్యమున్న బుధుడు వచ్చే వారం రాశి మారనున్నాడు.

(1 / 5)

మే 23వ తేదీన మేషాన్ని వీడి వృషభ రాశిలోకి బుధుడు అడుగుపెడతాడు. జూన్ 6వ తేదీ వరకు వృషభ రాశిలోనే బుధుడు సంచరిస్తాడు. ఈ కాలంలో మూడు రాశుల వారికి ఎక్కువగా కలిసి రానుంది. ప్రయోజనాలు అదికంగా చేకూరతాయి.

(2 / 5)

సింహం: వృషభ రాశిలో బుధుడు సంచరించడం సింహ రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. వీరికి ఆర్థికంగా చాలా ప్రయోజనాలు కలిగే ఛాన్స్ ఉంటుంది. ఈ కాలంలో వీరు కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు దక్కుతాయి. ఆత్మ విశ్వాసంతో అన్ని పనులు చేస్తారు. చాలా కాలంగా పెండింగ్‍లో ఉన్న కొన్ని విషయాలపై దృష్టిసారిస్తారు.

(3 / 5)

కుంభం: వృషభంలో బుధుడి సంచారం కుంభ రాశి వారికి శుభప్రదం. ఈ కాలంలో వీరు ఉత్సాహంగా ఉంటారు. ఉద్యోగంపై ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారులకు ఆర్థిక లాభాలు అధికం అవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. అన్నింటా అదృష్టం కలిసి వస్తుంది. డబ్బు విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. స్నేహితులతో ఆనందంగా ఉంటారు. ఖర్చులను తగ్గించడంపై కూడా ఆలోచిస్తారు.

(4 / 5)

మిథునం: వృషభ రాశిలో బుధుడు సంచరించే కాలం మిథున రాశి వారికి అదృష్టం మెండుగా ఉంటుంది. చేసే చాలా శాతం పనుల్లో సక్సెస్ అవుతారు. ఇతరుల నుంచి ప్రశంసలు ఎక్కువగా అందుకుంటారు. వ్యాపారులకు, ఉద్యోగులకు ఆదాయం అధికమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఆస్తులు కొనాలనుకునే వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబంలో విభేదాలు ఉంటే పరిష్కారమై ఆనందంగా ఉండే ఛాన్స్ ఉంది. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల అనుసారం ఈ సమచారం అందించాం. ఇవి అంచనాలు మాత్రమే. కచ్చితమైన ఆధారాలు ఉండవు. వ్యక్తిగత ప్రభావాలు, సందేహాల నివృత్తి కోసం సంబంధిత నిపుణులను సంప్రదించొచ్చు)

(5 / 5)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు