మరో రెండు రోజుల్లో మారనున్న ఈ నాలుగు రాశుల వారి అదృష్టం.. ధనసిద్ధి, పనుల్లో విజయాలు!-these three zodiac signs luck to change due to sun transit to vishakha nakshatra ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  మరో రెండు రోజుల్లో మారనున్న ఈ నాలుగు రాశుల వారి అదృష్టం.. ధనసిద్ధి, పనుల్లో విజయాలు!

మరో రెండు రోజుల్లో మారనున్న ఈ నాలుగు రాశుల వారి అదృష్టం.. ధనసిద్ధి, పనుల్లో విజయాలు!

Nov 04, 2024, 02:43 PM IST Chatakonda Krishna Prakash
Nov 04, 2024, 02:42 PM , IST

  • సూర్యుడు మరో రెండు రోజుల్లో నక్షత్రం మారనున్నాడు. అంటే నవంబర్ 6వ తేదీన విశాఖ నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ సంచారం వల్ల మూడు రాశుల వారి అదృష్టం మారనుంది.

జ్యోతిశ శాస్త్రం ప్రకారం, గ్రహాలకు రారాజుగా పరిగణించే సూర్యుడి సంచారం చాలా ముఖ్యమైనది. సూర్యుడి సంచారం రాశుల అదృష్టాన్ని మార్చేస్తుంటుంది. సూర్యుడు మరో రెండు రోజుల్లో నక్షత్రాన్ని మార్చునున్నాడు. 

(1 / 6)

సూర్యుడు నవంబర్ 6వ తేదీన ఉదయం 8.56 గంటలకు విశాఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం స్వాతి నక్షత్రంలో సంచరిస్తున్న సూర్యుడు రెండు రోజుల్లో మారనున్నాడు. నవంబర్ 6 నుంచి నవంబర్ 19 మధ్యాహ్నం వరకు విశాఖ నక్షత్రంలో సూర్యుడు సంచరిస్తాడు. ఈ కాలంలో నాలుగు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. 

(2 / 6)

సూర్యుడు నవంబర్ 6వ తేదీన ఉదయం 8.56 గంటలకు విశాఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ప్రస్తుతం స్వాతి నక్షత్రంలో సంచరిస్తున్న సూర్యుడు రెండు రోజుల్లో మారనున్నాడు. నవంబర్ 6 నుంచి నవంబర్ 19 మధ్యాహ్నం వరకు విశాఖ నక్షత్రంలో సూర్యుడు సంచరిస్తాడు. ఈ కాలంలో నాలుగు రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. (freepik)

వృశ్చికం:  ఈ కాలంలో వృశ్చిక రాశి వారికి కాలం బాగా కలిసి వస్తుంది. వీరు చేసే పనుల్లో అధికం విజయవంతం అవుతాయి. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. వృద్ధి కూడా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా సానుకూలంగా ఉంటుంది. 

(3 / 6)

ధనస్సు రాశి: విశాఖ నక్షత్రంలో సూర్యుడి సంచారం ధనస్సు రాశి వారికి మేలు చేస్తుంది. సమాజంలో వీరి గౌరవం పెరుగుతుంది. జీవిత భాగస్వామితో బంధం మరింత బలపడుతుంది. వ్యాపారాల్లో లాభం పెరిగే అవకాశం ఉంది. పెండింగ్‍లో ఉన్న పదోన్నతి.. ఉద్యోగులకు దక్కే ఛాన్స్ ఉంది. 

(4 / 6)

సింహం: ఈ కాలంలో సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ధనం విషయంలో బాగా కలిసి వస్తుంది. వివిధ మార్గాల ద్వారా డబ్బు దక్కే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు లాభాలు పెరగొచ్చు. వ్యాపారాన్ని విస్తరించేందుకు ప్రయత్నించొచ్చు.

(5 / 6)

మేషం: విశాఖ నక్షత్రంలో సూర్యుడి సంచరించే కాలం మేష రాశి వారికి ప్రయోజనంగా ఉంటుంది. వీరిలో ఆత్మవిశ్వాసం అధిగమవుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారస్తులకు సానుకూల ఫలితాలు ఉంటాయి. పరిచయాలు పెరుగుతాయి. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాల ఆధారంగా ఈ కథనం రూపొందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాలు తెలుసుకునేందుకు జ్యోతిష నిపుణులను సంప్రదించవచ్చు.)

(6 / 6)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు