ఈ మూడు రాశుల వారికి మరో వారం చాలా అదృష్టం.. ఆర్థిక ప్రయోజనాలు, సంతోషం దక్కుతాయి!-these three lucky zodiac signs may get huge benefits due to mercury transit in dhanishtha ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  ఈ మూడు రాశుల వారికి మరో వారం చాలా అదృష్టం.. ఆర్థిక ప్రయోజనాలు, సంతోషం దక్కుతాయి!

ఈ మూడు రాశుల వారికి మరో వారం చాలా అదృష్టం.. ఆర్థిక ప్రయోజనాలు, సంతోషం దక్కుతాయి!

Published Feb 08, 2025 12:31 PM IST Chatakonda Krishna Prakash
Published Feb 08, 2025 12:31 PM IST

  • బుధుడు తాజాగా నక్షత్రం మారాడు. ధనిష్ఠ నక్షత్రంలోకి అడుగుపెట్టాడు. దీనివల్ల మూడు రాశుల వారికి ఎక్కువ శుభాలు సిద్ధిస్థాయి. వారికి ప్రయోజనాలు కలుగుతాయి.

జ్యోతిషం ప్రకారం, బుధుడి సంచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గ్రహాల రాకుమారుడిగా భావించే బుధుడి సంచారం.. రాశులపై ప్రభావాన్ని బాగా చూపిస్తుంది. తాజాగా బుధుడు.. నక్షత్రం మారాడు. 

(1 / 5)

బుధుడు ఈ శుక్రవారం (ఫిబ్రవరి 7) సాయంత్రం ధనిష్ఠ నక్షత్రంలోకి అడుగుపెట్టాడు. ఫిబ్రవరి 15వ తేదీ వరకు అదే నక్షత్రంలో సంచరిస్తాడు. దీంతో మరో వారం రోజుల పాటు మూడు రాశులకు బాగా కలిసి రానుంది.

(2 / 5)

మిథునం: ధనిష్ఠలో బుధుడు సంచరించే మరో వారం మిథున వాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ కాలంలో వీరికి ఆర్థికపరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారులకు లాభాలు అధికం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగులకు పరిస్థితులు సానుకూలంగా మారతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. 

(3 / 5)

మకరం: ఈ కాలంలో మకర రాశి వారికి లాభాలు కలుగుతాయి. అదృష్టం వెన్నంటి ఉంటుంది. వ్యాపారులకు ఆదాయం పెరగటంతో పాటు కొత్త ఒప్పందాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. సమాజంలో ప్రతిష్ట అధికం అవుతుంది. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువవుతుంది. జీవిత భాగస్వామితో బంధం మెరుగ్గా ఉంటుంది. 

(4 / 5)

మేషం: ధనిష్ఠ నక్షత్రంలో బుధుడి సంచార కాలం మేషరాశి వారికి కలిసి వస్తుంది. తోబుట్టువుల సపోర్ట్ ఉంటుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆనందంగా సమయం గడుపుతారు. ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. విహారయాత్రకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. (గమనిక: నమ్మకాలు, శాస్త్రాలను అనుసరించి  ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

WhatsApp channel

ఇతర గ్యాలరీలు