43 రోజుల పాటు ఈ రాశులకు మెండుగా అదృష్టం.. ఆర్థికంగా, మానసికంగా ప్రయోజనాలు!-these three lucky zodiac signs may get huge benefits and profits due to venus retrograde ,ఫోటో న్యూస్
తెలుగు న్యూస్  /  ఫోటో  /  43 రోజుల పాటు ఈ రాశులకు మెండుగా అదృష్టం.. ఆర్థికంగా, మానసికంగా ప్రయోజనాలు!

43 రోజుల పాటు ఈ రాశులకు మెండుగా అదృష్టం.. ఆర్థికంగా, మానసికంగా ప్రయోజనాలు!

Published Feb 17, 2025 12:25 PM IST Chatakonda Krishna Prakash
Published Feb 17, 2025 12:25 PM IST

  • శుక్రుడు త్వరలో మీనరాశిలో తిరోగమనంలో సంచరించనున్నాడు. దీనివల్ల కొన్ని రాశుల వారికి కాలం కలిసి రానుంది. చాలా విషయాల్లో ప్రయోజనాలు దక్కుతాయి.

ధనం, ప్రేమ, గౌరవాలకు కారకుడైన శుక్రుడి సంచారానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. రాక్షస గురువుగా భావించే శుక్రుడు.. తన సంచారంతో రాశుల అదృష్టాలను మార్చేస్తుంటాడు. అలాంటి శుక్రుడు తిరోగమన దిశలో సంచరించనున్నాడు. 

(1 / 5)

మీనరాశి సంచరిస్తున్న  శుక్రుడు మార్చి 2వ తేదీన తిరోగమన దిశలోకి మారనున్నాడు. ఏప్రిల్ 13 ఉదయం వరకు తిరోగమనంలోనే సంచరించనున్నాడు. దీంతో ఈ 43 రోజుల్లో మూడు రాశుల వారికి ఎక్కువ అదృష్టం కలుగనుంది. అవేవంటే..

(2 / 5)

వృషభం: శుక్రుడు తిరోగమన దిశలో సంచరించడం వృషభ రాశి వారికి కలిసి రానుంది. సుదీర్ఘంగా పెండింగ్‍లో ఉన్న కొన్ని పనులు ఈ కాలంలో పూర్తవుతాయి. గతం కంటే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. కుటుంబంతో  సమయం ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. 

(3 / 5)

కర్కాటకం: ఈ కాలంలో కర్కాటక రాశి వారికి ఎక్కువగా అదృష్టం ఉంటుంది. చేసే పనుల్లో ఎక్కువగా విజయవంతం అవుతాయి. ప్రయాణాలు చేయాల్సి రావొచ్చు. ఉద్యోగులు, వ్యాపారులకు ధనపరంగా ప్రయోజనాలు ఉంటాయి. వ్యాపారాల్లో వృద్ధి కనపడుతుంది. ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది. 

(4 / 5)

మేషం: మీనరాశిలో శుక్రుడు తిరోగమనంలో సంచరించే కాలం మేషరాశి వారికి శుభప్రదం. వీరికి అదృష్టం మద్దతుగా ఉంటుంది. కెరీర్లో వృద్ధి వచ్చే అవకాశం ఉంది. వ్యాపారులకు ఆర్థిక లాభం అధికమయ్యే ఛాన్స్ ఉంది. విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న వారికి పరిస్థితులు అనుకూలిస్తాయి. (గమనిక: శాస్త్రాలు, విశ్వాసాల ఆధారంగా ఈ సమాచారం అందించాం. వీటికి కచ్చితమైన ఆధారాలు ఉండవు. సందేహాల నివృత్తి, వ్యక్తిగత ప్రభావాల కోసం సంబంధిత నిపుణులను సంప్రదించవచ్చు.)

(5 / 5)

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

ఇతర గ్యాలరీలు