(1 / 7)
వేడుకలు, పెళ్లిళ్లలో చీరలు, బ్లవుజులతో మెరవాల్సిందే. బ్లవుజుల్లో ఎన్న డిజైన్లు ఉన్నాయి. ఇక్కడ మేము కొన్ని రకాల ట్రెండీ డిజైన్లు ఇచ్చాము. వీటిలో మీకు నచ్చినదాన్ని ఎంచుకోండి.
(instagram)(2 / 7)
చూడడానికి బోట్ నెక్ ఎంతో హూందాగా ఉంటుంది. ఇది ఎవరికైనా అందంగా అమరుతుంది.
(instagram)(3 / 7)
స్లీవ్ లెస్ బ్లౌజులు ఎంతో ట్రెండీగా ఉంటాయి. వర్క్ లేని ప్లెయిన్ బ్లవుజులు ఇలా స్లీవ్ లెస్ కుట్టించుకుంటే బావుంటుంది.
(instagram)(4 / 7)
చాలా సింపుల్ బ్లౌజ్ డిజైన్ ఇది. ఆఫీసులకు వెళ్లే వారికి ఇది చాలా హూందాగా అనిపిస్తుంది.
(instagram)(5 / 7)
బ్లౌజ్ నిండా జరీ వర్క్ తో కుట్టిస్తే ఎంతో రిచ్ గా ఉంటుంది.
(instagram)(6 / 7)
స్లీవ్స్ తో ప్రయోగం చేయచ్చు. బోట్ నెక్ పెట్టి చేతులు పొడవుగా కుట్టించి, బుట్టల చేతులను పెట్టించండి. అదిరిపోతుంది.
(instagram)(7 / 7)
ఒకప్పుడు కాలర్ బ్లౌజెస్ కనిపించేవి. ఇప్పుడు మళ్లీ వీటిని కుట్టించుకునే వారి సంఖ్య పెరుగుతోంది.
(instagram)ఇతర గ్యాలరీలు